వారణాశి(ఉత్తర్‌ప్రదేశ్),జనవరి 26: రిపబ్లిక్‌డే ని పురస్కరించుకొని వారణాశిలో ముస్లిం యువకులు జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. సారే జహాన్‌సే అఛ్చా హిందుస్థాన్ హమారా అంటూ నినాదాలు చేశారు. ప్రధాని మోదీ వారణాశి లోక్సభనియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ వీడియో వైరల్ అయ్యింది.
Muslim Youth in Varanasi taking out a Bike rally on Republic Day, lustily singing Saare Jahaan se Accha, Hindustan Hamara. Jai Hind! pic.twitter.com/AyOoGe1UVp
— Rajesh Kalra (@rajeshkalra) January 26, 2019