Subscribe for notification

YS Jagan: వైయస్ జగన్ పై పొగడ్తల వర్షం కురిపించిన మెగా బ్రదర్ నాగబాబు..!!

Share

YS Jagan: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో “మా” అధ్యక్ష ఎన్నికల వాతావరణం వాడి వేడిగా ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు ఐదు మంది అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతూ ఉండటం తో.. ఇండస్ట్రీలో టాప్ హీరోలు, పెద్దలు ఎవరికీ మద్దతు తెలుపుతారు అన్న దాని విషయంలో ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొంది. ముఖ్యంగా “మా” కి ఇప్పటివరకు చాలా మంది అధ్యక్షులుగా ఉన్నా కానీ శాశ్వత భవనం లేకపోవడంతో.. తాజా ఎన్నికలలో “మా” శాశ్వత భవనం చుట్టూ తిరుగుతూ ఉంది. అదే రీతిలో “లోకల్” – “నాన్ లోకల్” అనే కోణం కూడా బయటపడింది.

పరిస్థితి ఇలా ఉంటే “మా” అసోసియేషన్ కి శాశ్వత భవనం ఇప్పటివరకు ఎందుకు లేదు ?.. వచ్చిన విరాళాలు ఏం చేశారు..? అన్న రీతిలో ఇటీవల నందమూరి బాలయ్య బాబు వేసిన డైలాగులకు నాగబాబు స్పందించే క్రమంలో లో సీఎం జగన్ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. నాగబాబు మాట్లాడుతూ..రాజకీయాలు పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ .. ఇండస్ట్రీ పరంగా అందరితో సఖ్యతగా మెలుగుతున్నారు అని నాగబాబు తెలిపారు.

Read More: YS Jagan: పెద్ద ప్రమాదాన్నే పసిగట్టిన సీఎం జగన్!ఆదిలోనే ఆ నిప్పును ఆర్పే అద్భుత స్ట్రాటజీ!!

ప్రతి ఒక్కరితో మంచి బాండింగ్ వైఎస్ జగన్ ఏర్పరుచుకున్నారు అని అన్నారు. ఇండస్ట్రీలో ఎలాంటి సమస్య అయినా ఎవరికి వచ్చిన వెంటనే అపాయింట్మెంట్ కోరగా దానికి సానుకూలంగా స్పందిస్తూ పరిష్కరించే దిశగా వైయస్ జగన్ వ్యవహరిస్తున్నారని నాగబాబు స్పష్టం చేశారు. ఎవరిమీద పగ పట్టుకునే మనిషి వైయస్ జగన్ కాదని చెప్పుకొచ్చారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో మా అధ్యక్ష ఎన్నికల గురించి అదే రీతిలో అనేక సమస్యల గురించి ఇండస్ట్రీ పరంగా ఉన్న ఇబ్బందులు గురించి మాట్లాడుతున్న సమయంలో మెగా బ్రదర్ నాగబాబు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.


Share
sekhar

Recent Posts

Salman Khan: తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ కి ఊహించని షాక్ ఇచ్చిన సల్మాన్ ఖాన్..??

Salman Khan: ప్రస్తుతం చాలావరకు సినిమా నిర్మాణానికి సంబంధించి సౌత్ ఇండియా టాలెంట్ హవా కొనసాగుతుంది. ఈత బాలీవుడ్(Bollywood) స్టార్…

26 mins ago

Indian Film Industry: 2022 ఫస్టాఫ్ సౌత్ ఇండియా సినిమాలతో ఊపిరి పీల్చుకున్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ..!!

Indian Film Industry: 2020 నుండి మహమ్మారి కరోనా(Corona) కారణంగా సినిమా ఇండస్ట్రీ రెండు సంవత్సరాలు గడ్డు కాలం చూడటం…

1 hour ago

Balakrishna: బాల‌య్య ఈస్ బ్యాక్‌.. బ‌రిలోకి దిగేది ఎప్పుడంటే?

Balakrishna: న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ వారం రోజుల క‌రోనా బారిన ప‌డ్డ విష‌యం తెలిసిందే. కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో…

2 hours ago

BJP: బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు.. అధికార టీఆర్ఎస్‌లో చేరిక

BJP: తెలంగాణ (Telangana)లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పోరాటాలు చేస్తొంది. అధికార టీఅర్ఎస్ (TRS)పార్టీ కి తామే ప్రత్యామ్నాయం అంటూ…

3 hours ago

Shruti Haasan: ప్ర‌తి మ‌హిళ‌కు తెలుసు.. నేనూ ఆ స‌మ‌స్య‌ల‌తో పోరాడుతున్నా: శ్రుతి హాస‌న్

Shruti Haasan: త‌మిళ స్టార్ హీరో, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కుమార్తెగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రుతి హాస‌న్…

3 hours ago

Dasara: ఆగిపోయిన నాని `ద‌స‌రా` మూవీ.. ఇదిగో ఫుల్ క్లారిటీ!

Dasara: న్యాచుర‌ల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ `ద‌స‌రా`.…

4 hours ago