NewsOrbit
రాజ‌కీయాలు

లోకేష్, వంశీ మాటల యుద్ధం

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

అమరావతి: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఆ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ట్విట్టర్ వేదికగా పరస్పర విమర్శలు చేసుకున్నారు.

ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను సంతలో గొర్రెల మాదిరిగా కొన్నారనీ, సిఎం జగన్..గొర్రెలతో పాటు గొర్రెల డాక్టర్ ‌(వెటర్నరీ డాక్టర్ వంశీ)ను కూడా కొన్నారని లోకేష్ విమర్శిస్తూ జగన్, వంశీ ఫోటోలను పోస్టు చేశారు. దీనిపై వంశీ స్పందించారు.

‘అసలే కోతి…ఆపైన కల్లు తాగింది..వద్దంటే మంగళగిరికి వెళ్లింది…చిత్తుగా ఓడిపోయింది…మండలి పోయింది…ఉన్నది కాస్తా ఊడి పోయింది. ఏం చేయాలో తోచటం లేదు. అందుకే పిచ్చి కుక్క కరిస్తే అరిచినట్లు పిచ్చి పిచ్చి కామెంట్లు…

గొర్రెలకే కాదు, ఇటువంటి పిచ్చి కుక్కలకూ నా దగ్గర అత్యద్బుతమైన వైద్యం వుంది’ అంటూ లోకేష్‌ను ఉద్దేశించి వల్లభనేని వంశీ పోస్టు చేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

Leave a Comment