NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కొత్త ఎయిర్‎పోర్ట్, రైల్వేస్టేషన్ ఆధునికీకరణ రూ. 500 కోట్లతో రూపురేఖలు మార్పు..!!

అయోధ్య రామమందిర శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్ది గంటల్లో ప్రధాని మోడీ చేతుల మీదుగా జరగబోయే భూమి పూజకు రామజన్మభూమి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అయోధ్య నగరంలో ఎటు చూసినా ఆలయాలు, పట్టపగలు కూడా దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. అయోధ్యలో మొత్తం ఆధ్యాత్మిక శోభ నెలకొంది. రామమందిరం ఏర్పాటు కానున్న తరుణంలో, అయోధ్య దశ ఒక్కసారిగా మారిపోయింది. అయోధ్యకు కొత్త ఎయిర్ పోర్ట్ మరియు రైల్వే స్టేషన్ ఆధునీకరణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 500 కోట్ల రూపాయలతో రూపురేఖలు మార్చడానికి రెడీ అయ్యింది.

Ayodhya to be developed as a major religious and cultural hubరామమందిర శంకుస్థాపన తర్వాత… అతి తక్కువ టైమ్ లోనే అయోధ్యలో అభివృద్ధి పట్టా లెక్కించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి దేశంలోనే అయోధ్య సాంస్కృతిక టూరిజానికి కేంద్ర బిందువు అన్నట్టుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక వ్యూహంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి సన్నద్ధమైంది. భారతీయ శిల్పకళ ఉట్టిపడేలా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆలయ నిర్మాణం నమూనా ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది.

ఇదిలా ఉండగా మూడో అంతస్తులో ఉండే రామాలయాన్ని గులాబీ రాతి స్తంభాలతో నిర్మించనున్నట్లు దానికోసం రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లా బన్సీ పహాద్‌పూర్ నుంచి 360 స్తంభాలను, పిల్లర్లు మరియు పింకు స్టోన్ లు తెప్పిస్తున్నారట. కాగా ఆలయం ఎత్తు ముందు అనుకున్న దానికంటే రెట్టింపు ఎత్తులో నిర్మించడానికి తాజాగా రెడీ అవుతున్నారట. ఎత్తయిన ఈ రామాలయాన్ని అద్భుతమైన ఇండియన్ ఆర్కిటెక్చర్ తో నిర్మించనున్నారట. దాదాపు 161 ఫీట్ల ఎత్తులో రామమందిరం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి శ్రీ రామ జన్మభూమి లో ఆలయ నిర్మాణంతో అయోధ్య దశ దిశ మారిపోబోతున్నట్లు… అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ అయినట్లు అర్థమవుతుంది. 

 

 

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!