NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Corona: తెలంగాణ రాష్ట్రంలో ఆ జిల్లాలో మహారాష్ట్ర తరహా టెన్షన్..!!

Corona: దేశంలో సగానికి పైగా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి కరోనా కట్టడి చేయటం కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటూ ప్రస్తుతం సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తూ ఉంది. ఇదిలా ఉంటే మహారాష్ట్ర మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా విజృంభణ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్రలో ప్రమాదకరమైన రకరకాల వైరస్ కేసులు ఏవైతే బయటపడుతున్నాయో..అటువంటి ప్రమాదకరమైన కేసులు నిజామాబాద్ జిల్లాలో గత పది రోజుల నుంచి బయట పడుతున్నట్లు అక్కడ వైద్యులు తెలియజేస్తున్నారు.

nizamabad district zone in danger
nizamabad district zone in danger

దీంతో జిల్లా వ్యాప్తంగా శరవేగంగా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఈ పరిణామంతో జిల్లా ఆసుపత్రులలో కరోనా పేషెంట్ లతో పడకలు నిండిపోతున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ దగ్గరగా ఉండే మహారాష్ట్రలోని నాందేడ్ మార్కెట్ నుండి రాకపోకలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి ఎక్కువ అయినట్టు వైద్యులు గుర్తించారు. దీంతో జిల్లా సరిహద్దులలో ప్రభుత్వ అధికారులు ఎక్కడికక్కడ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

 

నాందేడ్ నుండి ఎవరైతే నిజామాబాదులో కి వస్తున్నారో వారిలో దాదాపు పది మందిలో ఆరుగురికి పాజిటివ్ రిపోర్టులు వస్తున్నట్లు తెలంగాణ వైద్య శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. దీంతో ఇప్పుడు నిజామాబాదు జిల్లా కరోనా పాజిటివ్ కేసులతో వణికిపోతున్న పరిస్థితి. మహారాష్ట్ర రాష్ట్రానికి ఈ జిల్లా దగ్గరగా ఉండటంతో ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితి నెలకొన్నది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహారాష్ట్రలో సంపూర్ణ లాక్ డౌన్ అక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్న నేపథ్యంలో ..ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలలో కేసుల సంఖ్య తగ్గటం గ్యారెంటీ అని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju