NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

ఎన్టీఆర్, వైయస్సార్ దొరికినట్టు జగన్ ఆ విషయంలో బాబుకి దొరకడం లేదట..??

తెలుగు రాజకీయాలలో చాణిక్య రాజకీయ నేతగా చంద్రబాబు గురించి సీనియర్లు చెబుతుంటారు. ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టడంలో, ప్రజల నాడిని పట్టుకోవడంలో.. పరిస్థితులకు అనుగుణంగా చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు ఫలితాలను ఒక్కసారిగా తారుమారు చేస్తాయని ఆయన గురించి చాలామంది చెబుతుంటారు. అటువంటి చంద్రబాబు మొదటిలో ఎన్టీఆర్ నీ దెబ్బ కొట్టడానికి తనకు అనుకూలంగా ఉండే పత్రికా యాజమాన్యాల తో కలిసి ఒక విషయాన్ని మసిపూసి మారేడు కాయ చేస్తూ తన మాస్టర్ మైండ్ తో పొలిటికల్ గేమ్ ప్లే చేసేవారు అనే టాక్ ఏపీ పొలిటికల్ వర్గాల్లో ఎప్పటినుండో ఉంది.

Jagan Government won't Last Its Term: Chandrababu Naiduఇదేవిధంగా వైఎస్సార్ పై కూడా బాబు వేసిన వ్యూహాలు కొన్ని సక్సెస్ అవగా, ఆ తర్వాత రంగంలోకి దిగిన జగన్ పై మాత్రం బాబు ప్రయోగిస్తున్న పొలిటికల్ వ్యూహాలు… ఆరోపణల ఆయుధాలు, బెడిసికొడుతున్నట్లు పరిశీలకుల మాట. వైయస్ చనిపోయిన తర్వాత జగన్ ని లక్ష కోట్లు దోచుకున్న దొంగ అని ప్రచారం చేయటంలో సక్సెస్ అయిన చంద్రబాబు ఆ తర్వాత రాజకీయంగా దెబ్బ కొట్టలేకపోయారు అని అంటున్నారు. ప్రతి విషయంలో చంద్రబాబు వేసిన బాణాలకు తనదైన శైలిలో జగన్ చెక్ పెట్టడం జరిగింది అని చెప్పుకొస్తున్నారు.

 

ఎలాంటి ఆరోపణలు చేసినా చట్టబద్దంగా ఎదుర్కోవడానికి జగన్ ముందుకు వెళ్లారు తప్ప ఎక్కడ కూడా స్టే తెచ్చుకున్న సందర్భాలు లేవని పేర్కొంటున్నారు. చాలా క్లియర్ కట్ గా గ్రౌండ్ స్థాయిలో ఉన్న కార్యకర్త కి కూడా తన విషయంలో ప్రత్యర్థులకు జవాబు చెప్పే విధంగా జగన్ రాజకీయం చేశారని అంటున్నారు. అందువల్లే చంద్రబాబు అప్పట్లో ప్రయోగిస్తున్న వ్యూహాలకి ప్రస్తుత తరానికి చెందిన జగన్ దొరకటం లేదని విశ్లేషిస్తున్నారు.

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju