NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

వాళ్ల కంట ఒకసారి కనబడండి చిన్న బాబు గారు గొడవ గొడవ చేస్తున్నారు..??

చంద్రబాబు తనయుడిగా పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన నారా లోకేష్ రావటం రావటం తోనే మంత్రి పదవి చేపట్టారు. తండ్రి క్యాబినెట్లో పార్టీలో గత ప్రభుత్వంలో రాణించిన లోకేష్ పబ్లిక్ లోకి వచ్చే సరికి సరైన రీతిలో రాణించలేని పరిస్థితి ఏర్పడింది. చాలా బహిరంగ సభలలో లోకేష్ మాట్లాడలేక నవ్వులపాలైన సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా రాణిస్తూ 2019 ఎన్నికలలో మొట్టమొదటిసారి ప్రజాక్షేత్రంలో పోటీకి దిగిన లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు.

5 Months In, Jagan Unable To Prove Any Scam": Nara Lokesh2019 ఎన్నికలలో ఓటమి చెందిన తర్వాత చాలావరకు సోషల్ మీడియా కి పరిమితమై పోతారు. ప్రతిపక్ష పార్టీ అయినా గాని పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. పైగా కరోనా వైరస్ రావడంతో హైదరాబాద్ కే పరిమితమైన లోకేష్ ఏదైనా ప్రభుత్వంపై విమర్శలు చేయాలంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ వస్తున్నారు. ఇలాంటి తరుణంలో మంగళగిరి నియోజకవర్గం ప్రజలు చిన్న బాబుని కలవరిస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గం టిడిపి కార్యకర్తలు లోకేష్ నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడంతో చాలా అసహనం చెందుతూ జిల్లా టిడిపి అది నాయకుల దగ్గర గొడవ గొడవ చేస్తున్నారట.

 

ఇటువంటి తరుణంలో ప్రజాక్షేత్రంలో చిన్నబాబు అడుగు పెడితే బాగుంటుందని పార్టీ కార్యకర్తల నుండి వినబడుతున్న టాక్. చిన్న బాబు అసలు టిడిపి క్యాడర్ ని గతంలో లాగా పట్టించుకోవడం లేదు అనే విమర్శలు రాష్ట్రంలో చాలా ప్రాంతాల నుండి వస్తుంది. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ క్యాడర్ ను పట్టించుకునే రీతిలో నారా లోకేష్ వ్యవహరిస్తే బాగుంటుందనే అభిప్రాయం టిడిపి సీనియర్ నాయకులలో కూడా నెలకొన్నట్లు సమాచారం. 

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju