NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఆన్ లైన్ ట్రాజెడీకి బాధ్యులెవరు? 

కరోనా వైరస్ ఎఫెక్ట్ తో కాసుల దండ కోవటమే లక్ష్యంగా పెట్టుకున్నాయి కార్పోరేట్ స్కూల్స్. వందలు వేలు కాదు ఏకంగా లక్షల్లో స్కూల్ యాజమాన్యాలు పిల్లల తల్లిదండ్రుల దగ్గర నుండి ఫీజులు వసూలు చేస్తున్నాయి. నేరుగా స్కూల్ కి రాకపోయినా ఆన్ లైన్ పేమెంట్ చేయవచ్చు అంటూ పిల్లల తల్లిదండ్రులకు ఫోన్లు మీద ఫోన్లు చేస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఈ విధంగా కార్పొరేట్ స్కూల్స్ వ్యవహరించడం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో ఎక్కువైపోయాయి. అంతేకాకుండా నగరంలో పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అనుసరిస్తున్న విధానం వలన విద్యార్థుల ఆరోగ్యం పైన ప్రభావం చూపే అవకాశం ఉందని తెలంగాణ న్యాయస్థానం తన అభిప్రాయాన్ని ఇటీవల వ్యక్తం చేసింది.

Telangana High Court Asks Govt To Spell Out Its Stand On Online ...ఆన్ లైన్ క్లాసుల వల్ల విద్యార్థులు మానసిక మరియు శారీరక అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ముఖ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై సీరియస్ అయింది. ఆన్ లైన్ తరగతులు నిషేధించాలని హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ పై హైకోర్టులో విచారణ జరిగిన టైములో ఈ విధమైన వ్యాఖ్యలు చేసింది. చాలా వరకు నగరంలో కార్పొరేట్ పాఠశాలలు సరైన టైమింగ్ లేకుండా ఆన్లైన్ పాఠాలు చెబుతున్నాయని… అంత టైం విద్యార్థులు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని, అసలు ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుంది అని హైకోర్టు ప్రశ్నించింది.

 

గతంలో ఆన్లైన్ తరగతులు పట్ల విధివిధానాలను ఖరారు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పది రోజులు టైం న్యాయస్థానాన్ని ఇవ్వాల్సిందిగా కోరింది. ఫీజుల విషయంలో అదే విధంగా ఆన్లైన్ తరగతులు టైమింగ్ విషయంలో కొత్త విధివిధానాలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. ఇదిలా ఉండగా ఫీజులు వసూలు చేయొద్దని జీవోను పాఠశాలలు ఉల్లంఘిస్తున్నాయి అని పిటిషనర్ తన పిటిషన్లో హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో హైకోర్టు అధిక ఫీజు వసూలు చేస్తే తిరిగి ఇప్పించాలి కారం న్యాయస్థానానికి ఉందని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈనెల 27వ తారీకు వాయిదా వేసింది.

 

 

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju