NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పాకిస్తాన్‎లో ఉండలేం… ఇండియాలో కలిపేయండి… !!

గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రజలలో ఇండియా పై ఉన్న కొద్ది ప్రేమ పెరుగుతుంది. ఇండియా దేశం లో ఉంటేనే భవిష్యత్తులో అభివృద్ధి చెందు తామని… పాకిస్తాన్ ఆక్రమణకు గురైన ఈ ప్రాంత ప్రజలు అంటున్నారు. పాకిస్థాన్ లో ఉండలేమని ఇండియాలో కలిపేయాలని ప్రాధేయపడుతున్నారు. పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న ఈ భూభాగానికి చెందిన రాజకీయ ఉద్యమకారుడు సెంగే హెచ్ సేరింగ్ ఈ విషయాన్ని మరింతగా ప్రపంచం మొత్తం తెలిసేలా చెప్పారు. సెంగే హెచ్ సేరింగ్ గిల్గిట్-బాల్టిస్థాన్ స్టడీస్ డైరెక్టర్ గా వాషింగ్టన్ లో పనిచేస్తున్నారు.

'Article 370 a tool to enhance terrorism in J&K': Gilgit-Baltistan activistఆయన ఇటీవల మాట్లాడుతూ తాము భారత ప్రభుత్వం ఆధీనంలో ఉండే జమ్మూ కాశ్మీర్ లో భాగమని, 1947 లో మహారాజ హరిసింగ్ తమ చట్టబద్ధ వారసుడిని చెప్పుకొచ్చారు. జమ్మూ కాశ్మీర్ మహారాజ హరిసింగ్ పరిపాలించిన ప్రాంతం అని…, మధ్యలో బ్రిటిష్ వారు రావడం వల్ల మేము అన్యాయం అయిపోయాము. 2019వ సంవత్సరం ఆగస్టు 5న 370 ఆర్టికల్ రద్దు చేసే వరకు తాము జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన చెందినవారమని, ప్రస్తుతం లడక్ కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతానికి చెందిన వారం అవుతాం అని చెప్పుకొచ్చారు.

అటువంటి మా ప్రాంతంపై పాకిస్తాన్ దేశం దురాక్రమణకు పాల్పడుతోందని, వెంటనే ఇండియా కలుగజేసుకుని తమ ఆధీనం లోకి తీసుకోవాలని, గిల్గిట్-బాల్టిస్థాన్ భూభాగానికి చెందిన రాజకీయ ఉద్యమకారుడు సెంగే హెచ్ సేరింగ్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితిలోని శాశ్వత సభ్య దేశాలు కూడా గిల్గిట్-బాల్టిస్థాన్ గురించి అర్థం చేసుకున్నాయని, ఇది పాకిస్థాన్‌లో భాగం కాదని తెలుసుకున్నాయని ఇండియా ఈ విషయంలో కలుగజేసుకుని న్యాయం తీర్చాలని, ఆదుకోవాలని కోరారు. 

Related posts

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju