NewsOrbit
రాజ‌కీయాలు

తిరుపతిలో పనబాక లక్ష్మి

నెల్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి టిడిపి ఎంపి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పేరును ప్రకటించారు. సోమవారం నెల్లూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పనబాక లక్ష్మి దంపతులు టిడిపిలో చేరారు. చంద్రబాబు వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కాంగ్రెస్ పార్టీ తరుపున పనబాక లక్ష్మి నాలుగు పర్యాయాలు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. మూడు పర్యాయాలు నెల్లూరు, ఒక పర్యాయం బాపట్ల నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. పనబాక లక్ష్మి 2004 నుంచి 2014 వరకు కేంద్ర మంత్రిగా భాద్యతలు నిర్వర్తించారు.

మరో మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కూడా టిడిపిలో చేరారు.

విష్ణువర్ధన్ రెడ్డి 2004 లో కాంగ్రెస్ పార్టీ తరుపున ఆల్లూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు.

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

Leave a Comment