NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణకు తెలుగు సినీ ప్రముఖుల చేయూత

 

(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం అతలాకుతలం అయ్యింది. దాదాపు 1500 కాలనీలు, బస్తీలు నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. భారీ ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి తాము అండగా ఉంటామంటూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు, తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు ముందుకు వస్తున్నాయి.

ముందుగా తమిళనాడు ప్రభుత్వం తరపున సీఎం పళని స్వామి పది కోట్లు, తరువాత పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపున సీఎం మమత బెనర్జీ రెండు కోట్లు విరాళాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించారు.

భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణ ప్రజలను ఆదుకునేందుకు పారిశ్రామిక వేత్తలు, సినీ, వ్యాపార ప్రముఖులు ముందుకు రావాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు ముందుకు వచ్చారు. పలువురు పెద్దలు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు. సినీ హీరోలు నందమూరి బాలకృష్ణ, ప్రభాస్ కోటిన్నర రూపాయలు చొప్పున, మెగాస్టార్ చిరంజీవి, ప్రిన్స్ మహేష్ బాబు కోటి రూపాయలు, అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్‌టీఆర్ 50లక్షలు, హీరో రామ్ 25లక్షలు, విజయ్ దేవరకొండ పది లక్షలు, హారిక హాసిని బ్యానర్‌తో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ కలిసి పది లక్షలు రూపాయలు విరాళంగా ప్రకటించారు.  అదే విధంగా డైరెక్టర్ అనిల్ రావివూడి, హరీశ్ శంకర్, బండ్ల గణేష్ లు అయిదు లక్షల వంతున విరాళాలు ప్రకటించారు. ఇలా అనేక మంది తమ వంతు సహాయాన్ని తెలంగాణ సీఎం సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన వంతుగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు.

author avatar
Special Bureau

Related posts

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?