NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

దుబ్బాక ఉప ఎన్నికల బరి లోకి పవన్ కళ్యాణ్..??

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిన తర్వాత 2014 ఎన్నికల మినహా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎలాంటి ఎన్నికలలో కూడా వేలు పెట్టలేదు. అదేవిధంగా ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వలేదు. ఫోకస్ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన పెట్టారు పవన్. అయితే 2019 ఎన్నికల్లో మొట్టమొదటిసారి పోటీ చేసి ఘోరంగా ఓడిన తర్వాత బిజెపికి దగ్గరయ్యారు పవన్. ఇంతలో కరోనా రావటంతో ఎక్కువ సమయం హైదరాబాద్ లోనే ఉండటం జరిగింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం దుబ్బాకలో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో… బీజేపీ పార్టీ నుండి రఘునందన్ రావు పోటీ చేస్తున్న క్రమంలో పవన్ ప్రచారానికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

సూపర్ స్టార్ కోసం బీజేపీ పడిగాపులు |బిజెపి ఈ ఉప ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందట. అందుకే జనసేనాని ప్రచారానికి రప్పించడానికి ప్లాన్ చేస్తుందట. ఒకటి రెండు రోజులు నియోజకవర్గంలో పవన్ ప్రచారం చేస్తే యువత ఓట్లను రాబట్టి అవకాశం ఉంటుందని బిజెపి ఆలోచన. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో కీలక నేతలు అయినా బండి సంజయ్, కిషన్ రెడ్డి లు ఈ మధ్యనే పవన్ తో సమావేశం అవ్వడం జరిగింది. ఆ సమయంలోనే దుబ్బాక లో బీజేపీ తరఫున ప్రచారం చేయాలని కోరారు అట. దీంతో దుబ్బాకలో గ్రౌండ్ రియాల్టీ ని జనసేన పార్టీ అంచనా వేయడం స్టార్ట్ చేసిందట. జరగబోయే ఉప ఎన్నికలకు పవన్ ప్రచారం చేస్తే ఎంతవరకు పార్టీకి లాభం ఉంటుంది అనే విషయాలపై జనసేన టీమ్ అంచనా వేస్తుంది అట,

 

దీంతో పవన్ దుబ్బాక ప్రచారానికి వెళ్లాలా వద్దా అన్న ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో జనసేన ఉందట. ఒకవేళ పవన్ దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి వెళితే… జిహెచ్ఎంసి ఎన్నికలలో ఏం చేయాలన్న దానిపై కూడా జనసేన పార్టీలో మంతనాలు జరుగుతున్నాయట. గ్రేటర్ ఎన్నికలలో బిజెపికి మద్దతు ఇవ్వాలా పొత్తు పెట్టుకోవాలా సొంతంగా అభ్యర్థులను నిలబెట్టుకోవాలా అనేదానిపై కూడా చర్చ నడుస్తుంది అట. దీంతో పవన్ దుబ్బాక టూర్ తేలకముందే…. టిఆర్ఎస్ శ్రేణులు అప్పుడే పవన్ పై ఎదురుదాడి ప్రారంభించడం విశేషం. రాష్ట్రం ఏర్పడినప్పుడు పవన్ చేసిన కామెంట్లను వీడియోలను టీఆర్ఎస్ సోషల్ మీడియా వైరల్ చేస్తున్నాయి. మరి దుబ్బాక ఉప ఎన్నిక విషయంలో పవన్ అంతరంగం ఏంటో చూడాలి.

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju