NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పవన్ కల్యాణ్ రాజకీయాలకు సూట్ కారన్న మాజీ ఎంపీ! అసలు ఆయన ఏం చెప్పారంటే ..!!

జనసేనాని పవన్ కల్యాణ్ మీద మాజీ ఎంపి జివి హర్షకుమార్ షాకింగ్ కామెంట్లు చేశారు.పవన్ కల్యాణ్ సీరియస్ రాజకీయ నాయకుడు కాదని, ఆయన అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటారని,అంతేగాకుండా సరిగ్గా ఎన్నికలకు ముందు ఫలానా పార్టీ ని సపోర్టు చేయమని చెబుతుంటారని, ఒక పార్టీని  అధినేత నడిపే తీరు ఇది కాదని హర్షకుమార్ అన్నారు.

Harsha Kumar in hiding, cops launch hunt

  హర్షకుమార్ చేరాలని ప్రయత్నించినా పవన్ కల్యాణ్ ఆయనను జనసేనలో చేర్చుకో లేదంటూ ఇటీవల కాలంలో వార్తలు గుప్పుమన్నాయి.తాజాగా ఒక న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై హర్షకుమార్ క్లారిటీ ఇచ్చారు.జనసేనకు వెళితే బాగుంటుందని కొత్తగా వచ్చాడు పవన్ అని అనుకున్నానని హర్షకుమార్ చెప్పారు. తాను జనసేన పార్టీలో చేరాలనుకున్నందునే తన వర్గం నుంచి ఎంతో మందిని ఆ పార్టీలోకి పంపించానని హర్షకుమార్ చెప్పారు. పవన్ కల్యాణ్ కూడా తరచూ హర్షకుమార్ను కలవాలి.. ఆయన పెద్ద నాయకుడు అంటుంటే వారని ఆ పార్టీలోకి తాను పంపిన మనుషులు చెప్పారన్నారు.అయితే ఆయన తనను  కలిసింది లేదన్నారు .తనకు ఆహ్వానం కూడా రాలేదన్నారు.

ఇందుకు కారణం ఏమై ఉంటుందని తాను విశ్లేషించుకుంటే తన వల్లే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం రెండు జిల్లాల్లో ఓటమిపాలైందని హర్షకుమార్ ,దీనిని గుర్తుకు తెచ్చుకునే బహుశా పవన్ అభద్రతా భావానికి లోనై ఉంటారని అందుకే తనను పార్టీలో చేర్చుకుని ఉండకపోవచ్చునని తనకు అనిపించిందని హర్షకుమార్ చెప్పారు. దాంతో తాను కూడా సైలెంట్ గా ఉండిపోయానని ఆయన చెప్పారు.ఇపుడు పవన్ పిలిచి టికెట్ ఇస్తానన్నా వెళ్లనని పవన్ తనకు ఏరకంగాను సరిపోయే వ్యక్తి కాదని చెప్పారు. పవన్ కు లక్షల సంఖ్యలో అభిమానులు ఉండొచ్చని..అయితే ఆయన రాజకీయాలకు సరిపోయే వ్యక్తి కాదన్నారు . కానీ తాను నిరంతం పాలిటిక్స్ లో ఉంటానని కాబట్టి ఇద్దరికీ సెట్ అవదని చెప్పారు.

తాను మాజీ ఎంపీని అయినప్పటికీ తన బలం ఏమాత్రం తగ్గలేదని..ఇప్పటికీ హర్షకుమార్  అంటే ఒక బ్రాండ్ నేమన్నారు.భవిష్యత్తులో తానేమిటో రుజువు చేసుకుంటానన్నారు.ఇప్పుడైతే తాను ఇండిపెండెంటు నేనని హర్షకుమార్ స్పష్టం చేశారు.మధ్యలో కొన్నాళ్ళు టిడిపి సావాసం చేసి వచ్చిన విషయాన్ని మాత్రం హర్షకుమార్ తన ఇంటర్వ్యూలో ప్రస్తావించకపోవటం కొసమెరుపు.

author avatar
Yandamuri

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju