NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పవన్ షాకింగ్ కామెంట్స్..!!

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ మోడీతో చర్చిస్తానని మొదటి లో మాట ఇవ్వటం మనకందరికీ తెలిసిందే. అయితే ఇటీవల బీజేపీతో తెగతెంపులు అన్న తరహాలో పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నట్లు తెలుగు రాజకీయాలలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పరిస్థితి ఇలా ఉండగా మరో పక్క కేంద్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేది లేదు అన్న తరహాలో వ్యవహరిస్తున్న తరుణంలో ..ఈ ఇష్యూ పై పవన్ షాకింగ్ వీడియో రిలీజ్ చేశారు.

Pawan shocking comments on Vizag steel plant privatization
Pawan shocking comments on Vizag steel plant privatization

మేటర్ లోకి వెళ్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కి వ్యతిరేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ మేయర్ మరియు చేతిలో 151 మంది ఎమ్మెల్యేలు మరియు 22 మంది ఎంపీలు కలిగిన వైసిపి ఈ విషయంలో..ఢిల్లీలో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఉక్కు పరిశ్రమ కోసం భూములిచ్చిన నిర్వాసిత రైతుల ఇబ్బందులపై చర్చించాలని పేర్కొన్నారు.

 

అంతేకాకుండా ఈ అసెంబ్లీ సమావేశాలలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే మరో పక్క కేంద్రం అనుసరిస్తున్న వైఖరి కు మరింత ఉధృతంగా విశాఖలో అన్న కార్మిక సంఘాలు మరియు వివిధ పార్టీల రాజకీయ నేతలు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా విశాఖ స్టీల్ ప్లాంట్ నీ కాపాడుకోవడమే తమ ధ్యేయం అనే తరహా లో ..విశాఖలో రాజకీయ నాయకులు మరియు కార్మికులు ఒకే తాటిపై ఉన్నారు. మరోపక్క ఏపీ సీఎం జగన్ ఈ విషయంలో ప్రధాని మోడీ కి లెటర్ రాయటమే కాక అఖిలపక్ష నాయకులతో కలిసి మోడీతో చర్చించడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju