NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Pawan Kalyan : తిరుపతిలో పవన్ వ్యూహాత్మక అడుగేశారా..? విశాఖ ఉక్కు ఎఫెక్టేనా..!?

Pawan Kalyan : స్టార్ట్ అయింది అంటూ పవన్ కీలక ప్రకటన..!!

Pawan Kalyan: పవన్ కల్యాణ్ Pawan Kalyan తిరుపతి ఉప ఎన్నిక విషయంలో పవన్ వ్యూహాత్మక అడుగు వేసిందా? లేక బీజేపీ ఒత్తిడికి తలొగ్గిందా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నిజానికి తిరుపతి ఉప ఎన్నికలో జనసేన అభ్యర్ధినే నిలబెడదామని స్థానిక నేతలు, జనసైనికులు, అభిమానులు పవన్ తో మొరపెట్టుకున్నారు. బీజేపీ తమను చిన్న చూపు చూస్తోందని కూడా చెప్పుకొచ్చారు. కేంద్రం నుంచి వస్తున్న సపోర్ట్ లోకల్ బీజేపీ ఇవ్వట్లేదని జనసేనాని కూడా అన్నారు. తిరుపతిలో పోటీ చేసేందుకే జీహెచ్ఎంసీలో తప్పుకుందనే వార్తలూ వచ్చాయి. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా బీజేపీకి మద్దతిచ్చి తప్పుకుంది. ఇందుకు విశాఖ ఉక్కు విషయం ఒక కారణమని చెప్పాలి.

Pawan Kalyan : స్టార్ట్ అయింది అంటూ పవన్ కీలక ప్రకటన..!!

విశాఖ ఉక్కు విషయంలో బీజేపీ వైఖరికి ఓట్లు పడతాయో లేదో.. ఆ వ్యతిరేకత ఏమైనా తమ మీద పడుతుందనే.. బీజేపీకి మద్దతిచ్చి జనసేన తప్పుకుందా? అనే ప్రశ్నలు లేకపోలేదు. రాష్ట్రాభివృద్ధి కోసమని, 1999లో ఇక్కడ బీజేపీ గెలిచిందని.. ఇప్పుడు మద్దతిస్తున్నామని చెప్పుకొచ్చింది. పనిలోపనిగా అధికార వైసీపీ ఆగడాలను అరికట్టేందుకే అని ఓ కౌంటర్ కూడా వేసేసింది. అయితే.. జనసేనాని మనసులో నిజంగా ఇదే ఉందా? విశాఖ ఉక్కును దృష్టిలో పెట్టుకుని పవన్ రాజకీయ పరిణితి చూపించి బీజేపీని ప్రజల ముందు నిలబెడితే జనసైనికులకు ఓకే. అలాకాకుండా మిత్ర ధర్మం చూపిస్తే మాత్రం జనసైనికుల్లో అసహనం ఖాయం. ఎంత పవన్ పై అభిమానమున్నా ప్రతిసారీ పొత్తులతోనే ముందుకెళ్తే జనసేన ఎదిగేదెప్పుడు? అనేది ప్రశ్న.

Pawan Kalyan : పవన్ కల్యాణ్ కి వచ్చిన 6% ఓట్లు ఇతర పార్టీలకి రావాలి అంటే 300 కోట్లు ఖర్చు పెట్టాలి - కృష్ణం రాజు

జీహెచ్ఎంసీ విషయంలో.. ‘ఈ ఒక్కాసారి నా మాట వినండి’, తిరుపతి విషయంలో.. ‘అభివృద్ధి కోసమే’.. అంటూ ప్రతిసారీ పవన్ ఏదొక ప్రకటన చేస్తే పార్టీ మీద జనసైనికులకే కాదు ప్రజలకు నమ్మకం కలిగేదెప్పుడు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన సత్తా చాటిందంటే.. పవన్ కంటే ఎక్కువ కష్టపడింది జనసైనికులే. దుబ్బాక, జీహెచ్ఎంసీ మ్యాజిక్ తిరుపతిలో రావాలంటే ఇక్కడి పరిస్థితులు, తెలంగాణ పరిస్థితులు వేరు. 1999లో ఇక్కడ బీజేపీ గెలిచిందని అంటున్న జనసేన.. తర్వాత 4సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారీ గెలవలేదు బీజేపీ. పవన్ కు ఈ లాజిక్ మిస్సయ్యారని అనుకోలేం. ఏదైమైనా.. విశాఖ ఉక్కు దెబ్బకి పవన్ తిరుపతిలో వెనకడుగు వేశారో.. నిజంగా మద్దతిచ్చారో అనేది చర్చనీయాంశం..! మరి పవన్ కు తిరుపతిలో ఎటువంటి ఫలితం వస్తుందో చూడాలి..!!

author avatar
Muraliak

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

YSRCP: వైసీపీ అధినేత, సీఎం జగన్ నేటి బస్సు యాత్ర ఇలా..

sharma somaraju

YSRCP: టీడీపీ, జనసేనకు బిగ్ షాక్ లు.. వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju