NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

విశాఖకు పరిగెడుతున్న జనం..!!

YS Jagan ; Sensational Decisions after 14ht

చంద్రబాబు హయాంలో ఏపీ రాజధాని అమరావతి అని ప్రకటించిన పెద్దగా ప్రజాదరణ దక్కిన దాఖలాలు లేవు. కేవలం నిర్మాణాలు తప్ప ప్రజలు అక్కడ వెళ్ళటానికి నివాసం ఉండటానికి పరిస్థితులు అనుకూలించిన దాఖలాలు లేవు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక, మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్నాక ఏపీ రాజధాని ముఖ చిత్రం మారిపోయింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖ ని రాజధానిగా గుర్తించడంతో ఇప్పుడు జనం అంతా విశాఖకు పరిగెడుతున్నట్లు లెక్కలు బయటపడుతున్నాయి. 

Visakhapatnam: Port City likely to witness speedy growthపూర్తి విషయంలోకి వెళితే విశాఖలో ఇటీవల జనాభా శాతం పెరిగిందని, త్వరలోనే 30 శాతం పెరిగే ఛాన్స్ కూడా ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. విద్యా, వాణిజ్య, వైద్య పరంగా తదితర రంగాలలో విశాఖలో పరిస్థితులు గతానికి భిన్నంగా ఉండటంతో పాటు చాలా మంది వలస ప్రజలు ఇక్కడకి వస్తున్నారట. గతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో నివసించే వాళ్ళు హైదరాబాద్ ప్రాంతానికి వలసగా వెళ్లిపోయేవారు.

కానీ తాజా పరిస్థితులు బట్టి ఉత్తరాంధ్ర ప్రాంతానికి దగ్గరగా ఉండే విశాఖలో అదే ప్రాంతానికి చెందిన ప్రజలకి ఉపాధి అవకాశాలు దొరికే రీతిలో కంపెనీలు నెలకొంటున్నయి. పైగా విశాఖ మెట్రోపాలిటన్ సిటీ కావటంతో ప్రముఖ కంపెనీలు అన్నీ ఇక్కడకు వస్తున్న తరుణంలో చదువుతున్న విద్యార్థులు కూడా ఎక్కువగా విశాఖ వైపు చూస్తున్నట్లు టాక్. మరోపక్క ప్రభుత్వం రాబోయే దసరా నాటికి ప్రభుత్వంలో కీలక శాఖలను ఇక్కడకు పంపించడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. మొత్తంమీద చూసుకుంటే విశాఖ పట్టణానికి రాజధాని లుక్ వస్తున్నట్లు తాజా పరిస్థితులు బట్టి అర్థమవుతోంది.

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju