Big Breaking: ఈ నెల 21 నుండి ఫ్రీ వ్యాక్సిన్ మోడీ కీలక ప్రకటన.!!

Narendra Modi: One Single Step by Modi in 2nd Wave
Share

Big Breaking: దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ చేసిన ప్రసంగంలో.. దేశ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. దేశంలో 18 సంవత్సరాలు పైబడిన వారు జూన్ 21 నుండి వ్యాక్సిన్ ఫ్రీగా వేసుకోవచ్చు అని తెలిపారు. వ్యాక్సిన్ విషయంలో రాష్ట్ర పైసా ఖర్చు చేయనవసరం లేదని ప్రజలందరికీ ఉచితంగా ఇస్తామని మోడీ తెలిపారు. అదే రీతిలో 25% వ్యాక్సిన్లను ప్రైవేటు ఆసుపత్రులకు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.

PM Narendra Modi To Address The Nation At 5 Pm Today

ఈ ఏడాది దేశంలో నవంబర్ నాటికి 80 శాతం వ్యాక్సిన్ దేశ ప్రజలకు అందుతుందని స్పష్టం చేశారు. అదే రీతిలో వ్యాక్సిన్ విషయంలో.. ప్రైవేట్ హాస్పిటల్స్ 150 రూపాయల కంటే ఎక్కువ డబ్బులు తీసుకోకూడదని స్పష్టం చేశారు. దీపావళి వరకు గరీబ్ కళ్యాణి ద్వారా పేదలకు ఉచిత రేషన్.. నిత్యవసర వస్తువులు కేంద్రం ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. వ్యాక్సిన్ కొనుగోలు పూర్తిగా కేంద్రం దాన్ని ప్రధాని మోడీ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. తొమ్మిదో సారి కరోనా నేపథ్యంలో చేసిన మోడీ ప్రసంగం లో ఈ రోజు ఉచిత వ్యాక్సిన్ అదేవిధంగా ఉచిత రేషన్ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.


Share

Related posts

అన్‌లాక్ 4.0పై చిగురిస్తున్న ఆశ‌లు.. డిస్కౌంట్ల‌కు సిద్ధ‌మ‌వుతున్న థియేట‌ర్లు..!

Srikanth A

‘ఆ పార్టీల పొత్తుతో వైసిపికి నష్టం లేదు’

somaraju sharma

ఆ నేతలకు జగనే ఎనర్జీ టానిక్ ఇవ్వాలి !

Yandamuri