NewsOrbit
రాజ‌కీయాలు

విశాఖపై వ్యతిరేకత…? “రాజధాని రాజకీయాలు”…!!

politicians and media politics around visakhapatnam

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం మూడు రాజధానుల అంశం ప్రకంపనలు రేపుతోంది. సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వం రాజదాని వికేంద్రీకరణను కోరుకుంటోంది. టీడీపీ, అమరావతి ప్రాంత రైతులు, మరొకొన్ని వర్గాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎవరి వదన వారు వినిపిస్తున్నారు. మీడియా కూడా అనేక డిబేట్లు నిర్వహిస్తోంది. కొంతమంది రాజకీయ నాయకులు రాజధాని రాజకీయాలపై వింతలు, విశేషాలతో రక్తి కట్టిస్తున్నారు. రాజధాని విశాఖకు రావడంపై 62శాతం మంది వ్యతిరేకిస్తున్నారని మాజీ ఎంపీ సబ్బం హరి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇవి హాట్ టాపిక్ గా మారాయి.

politicians and media politics around visakhapatnam
politicians and media politics around visakhapatnam

62 శాతం వ్యతిరేకత.. ఏలెక్క.. ఏలాజిక్కు..

సబ్బం హరి ఓ మీడియా చానెల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖకు రాజధానిపై ఓ ప్రైవేటు సంస్థ, జగన్ కు చెందిన మీడియా చేసిన సర్వేలో ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేశారు అని అన్నారు. ఈ వ్యాఖ్యలు వెనుక రాజకీయ ఉద్దేశమే ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ప్రస్తుతం కరోనా సమయంలో తమ పనులు తాము చేసుకోవడానికే భయపడుతున్న పరిస్థితులు. ఇప్పుడు సర్వే చేసింది ఎవరు.. ఎక్కడ చేశారు.. ఏ ప్రాంతంలో చేశారు? అని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేవలం జగన్ ను, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యల్లా అనిపిస్తున్నాయి కానీ.. ఇందులో నిజముందని నమ్మే పరిస్థితులు కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

పైగా.. ప్రస్తుతం ఈ మూడు రాజధానుల అంశం హైకోర్టు పరిధిలో ఉంది. ఏదైనా కీలక అంశం కోర్టు పరధిలో ఉన్నప్పుడు మీడియా ముందు.. ‘ఆ విషయం కోర్టు పరిధిలో ఉంది.. దాని గురించి ఇప్పుడే మాట్లాడకూడదు’ అని చెప్పే రాజకీయ నాయకులు ఈ విషయంలో మాత్రం ఆ మాట మర్చిపోతున్నారు. ముఖ్యంగా టీడీపీ నాయకులు, ఓ వర్గం మీడియా లెక్కలు, లాజిక్కులు లేకుండా కథనాలు ప్రసారం చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయి.

author avatar
Muraliak

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk