NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Modi: భారత దేశ ప్రధాన మంత్రులలో ఎవరు క్రియేట్ చేయనీ రికార్డ్ క్రియేట్ చేసిన పిఎం మోడీ..!!

2024 Elections: BJP New Plan 1200 MP Seats

Modi: 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతదేశ ప్రధాని పదవి అందుకున్న మోడీ.. అతి తక్కువ టైమ్ లోనే అంతర్జాతీయస్థాయిలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. మోడీ ప్రధాని అయ్యాక అనేక అంతర్జాతీయ పర్యటనలు చేపట్టి.. భారతదేశానికి కీర్తిప్రతిష్టలు మరింతగా పెంచటమే కాక అంతర్జాతీయ స్థాయిలో బలమైన దేశంగా మోడీ తీర్చిదిద్దడం జరిగింది.

PM addresses World Youth Skill Day celebrations

ముఖ్యంగా దేశంలో మోడీ తీసుకున్న అనేక నిర్ణయాలు.. అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి వస్తున్న కానీ వాటిని బేఖాతరు చేస్తూ దేశంలో అమలు చేయడం, అదే రీతిలో మహమ్మారి కరోనా ప్రపంచంలోకి వచ్చిన ప్రారంభంలో అనేక దేశాలకు అండగా ఉండటంతో మోడీ పేరు ప్రపంచ స్థాయిలో మారుమ్రోగింది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు భారత దేశానికి ప్రధాన మంత్రులు గా వ్యవహరించిన వారు ఎవరు సృష్టించిన రికార్డు తాజాగా మోడీ సృష్టించారు. విషయంలోకి వెళితే ఐక్యరాజ్యసమితికి ప్రధాని మోడీ.. అధ్యక్షత వహించనున్నారు.

 

స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు భారత దేశానికి చెందిన ఏ ఒక్క ప్రధానికి ఈ ఘనత దక్కలేదు. ఐక్యరాజ్యసమితికి తొలిసారి మోడీ అధ్యక్షత వహించటం తో ఈ వార్త జాతీయ స్థాయిలో మాత్రమే కాక అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయింది. ఈ విషయాన్ని ఐరాస భారత దేశ మాజీ రాయబారి సయ్యద్ అక్బరుద్దిన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. వర్చువల్ విధానం ద్వారా ఈ సమావేశం జరగనుంది.

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk