Indian Railways: దేశవ్యాప్తంగా ఫ్రీ వైఫై ప్రకటించిన కేంద్ర మంత్రి..!!

Share

Indian Railways: వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విపక్షాలు కేంద్రం కొత్తగా తెచ్చిన రైతు చట్టాలు, పెగసస్ స్పైవేర్ ఈ వ్యవహారంపై చర్చ జరపాలని లోక్ సభ రాజ్యసభ లో పట్టుబడుతూ ఆందోళనలు నిరసనలు చేపడుతున్నాయి. ఇటువంటి తరుణంలో ప్రభుత్వం పై వ్యతిరేకత ఉన్న తరహా మాదిరిగా వాతావరణం కనిపిస్తూ ఉన్నట్టు మీడియాలో వార్తలు వస్తూ ఉన్న ఈ సమయంలో కేంద్ర మంత్రి ఫ్రీ వైఫై ప్రకటించడం జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.

IRCTC Alert! Indian Railways passengers can get confirmed train tickets 5  mins before departure from tomorrow | Business News – India TV

విషయంలోకి వెళితే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్.. తాజాగా దేశంలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.  సరైన సదుపాయాలు లేని రైల్వే స్టేషన్లకు మినహా మిగతా అన్ని రైల్వే స్టేషన్లకు ఫ్రీ వైఫై అందిస్తున్నట్లు భారతీయ రైల్వే శాఖ తాజాగా ప్రకటించడంతో భారతీయ రైల్వే ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజా వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read More: Wifinanscan : ఇంటర్నెట్ లేకుండా లార్జ్ డేటా షేర్ చేయండిలా..!!

కరోనా కారణంగా రైల్వే ప్రయాణికులు చాలా వరకు…ప్రాణ భయంతో .. రైలు ప్రయాణం కి సంబంధించి వెనక అడుగు వేస్తూ ఉండటంతో.. దేశ ఆర్థిక ఖజానాకు రాబడి తగ్గుముఖం పట్టడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చాలా వరకు రైల్వే వ్యవస్థ వల్ల దేశ ఆర్థిక ఖజానా కి భారీగా లాభాలు గతంలో వచ్చే పరిస్థితి ఉండటంతో ఇప్పుడు అదే తరహా విధంగా.. పాసింజర్ లను ఆకర్షించడానికి కేంద్ర రైల్వే శాఖ ఈ ఫ్రీ వైఫై సదుపాయం అందుబాటులోకి తెస్తున్నట్లు భావిస్తున్నారు.


Share

Related posts

WhatsApp: వాట్సాప్ కు పోటీగా కేంద్రం కొత్త యాప్..!!

somaraju sharma

Ghost haunted: ఇండియాలో ఘోస్ట్ హూంటెడ్ రైల్వే స్టేషన్ లు ఇవే !! Part 2

Naina

Weight Loss: ఈ సింపుల్ చిట్కాతో ఎన్ని కేజీల బరువు తగ్గుతారో మీ ఇష్టం..!!

bharani jella