సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల రాజకీయాల్లోకి వస్తానని చెప్పి వెనకడుగు వేసిన సంగతి తెలిసిందే. అయితే రజనీకాంత్ తీసుకున్న నిర్ణయానికి ఎంతో మనస్తాపానికి గురైన అభిమానులు ఆందోళనలు శాంతి ర్యాలీలు నిర్వహిస్తూ నిర్ణయం మార్చుకోవాలని తిరిగి రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. అనారోగ్యం కారణంగా రాజకీయాల్లోకి రావడం లేదని యూటర్న్ తీసుకున్న రజనీకాంత్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు దానికి ఫ్యాన్స్ లబోదిబోమంటున్నట్లు తమిళనాడు మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
అయితే ప్రస్తుత పరిస్థితుల బట్టి సినిమాలకు కూడా పూర్తిగా బ్రేక్ ఇచ్చే ఆలోచన రజిని చేస్తున్నట్లు ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్లే రజనీకాంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ‘అన్నాత్తే’ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి ఇంకా సినిమాలు చేయకూడదు అని ఆలోచన రజిని చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ షూటింగ్ అయిన తర్వాత వెంటనే కుటుంబసమేతంగా రజినీకాంత్ కొన్నాళ్లపాటు అమెరికాలో ఉండేవిధంగా నిర్ణయం తీసుకున్నట్లు కూడా టాక్ వస్తుంది.
pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పాన్…
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…