NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

సాయి ధరమ్ తేజ్ కోసం రిస్క్ చేయబోతున్న రామ్ చరణ్..??

మెగాహీరో సాయిధరమ్ తేజ్ స్టార్టింగ్ లో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమయంలో హిట్ కోసం అనేక పాట్లు పడ్డాడు. చివరాకరికి “చిత్రలహరి” అనే సినిమా రూపంలో ఈ మెగా మేనల్లుడికి విజయం వరించింది. స్టోరీలను ఎంచుకునే విషయంలో చాలా వైవిధ్యంగా ఆలోచించే సాయి ధరమ్ తేజ్ “ప్రతి రోజు పండగే” అనే సినిమా తర్వాత… చాలావరకు కమర్షియల్ స్టోరీలను లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

Ram Charan's Comment Sai Dharam Tej 'Idi Chaladura'ప్రస్తుతం “సోలో బ్రతుకే సో బెటర్” అనే సరికొత్త లవ్ స్టోరీ తో జనాల ముందుకు రానున్నారు. ఇదిలా ఉంటే మెగా కాంపౌండ్ లో ఉన్న హీరోలు అందరికంటే సాయి ధరమ్ తేజ్ ఉన్న కొద్దీ వెనకబడి పోతున్న నేపథ్యంలో రామ్ చరణ్ రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా తేజు కోసం రామ్ చరణ్ రిస్క్ చేయడానికి రెడీ అయినట్లు మెగా కాంపౌండ్ లో టాక్ నడుస్తుంది.

పూర్తి విషయంలోకి వెళ్తే తేజు ని హీరోగా పెట్టి చరణ్ సినిమా చేయడానికి రెడీ అయినట్లు, సినిమా కూడా భారీ బడ్జెట్ తరహాలో ఉండేవిధంగా స్టోరీని స్వయంగా చరణ్ సెలెక్ట్ చేసినట్లు టాక్. అంతేకాకుండా ఇది ఒక అందమైన లవ్ స్టోరీ అని, త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి విషయాలు అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju