NewsOrbit
రాజ‌కీయాలు

కేసీఆర్ చేస్తున్న పీవీ భజన వెనుక..!!

reason behind kcr demand for bharataratna to pv

పీవీ నరసింహారావు దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన వ్యక్తి. దేశం గర్వించదగ్గ నాయుకుడిగా ఎదిగారు. భారత ముఖచిత్రంపై ప్రధానిగా చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు. ఆయనకు భారతరత్న ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. సీఎం కేసీఆర్ ఈమేరకు అసెంబ్లీలో తిర్మానం కూడా చేశారు. అయితే.. పీవీకి భారతరత్న ఇవ్వాలంటున్న కేసీఆర్ కు ఇప్పుడే ఈ విషయం గుర్తొంచిందనేది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ కు ఓ ఆలోచన వచ్చినా.. దాని మీద పట్టుబట్టి కూర్చున్నా దాని వెనుక ఆయనకు స్వలాభమో, లేక దీర్ఘకాలిక ప్రయోజనమో ఉంటుందని భావించాల్సిందే. ఇదే ఆయన అర్జంట్ గా అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కారణం. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన చేస్తూండడంతో జాతీయస్థాయిలో గుర్తింపు కోసమే ఈ అంశాన్ని వాడుకుంటున్నారని చెప్పుకోవచ్చు.

reason behind kcr demand for bharataratna to pv
reason behind kcr demand for bharataratna to pv

పీవీ భారతరత్న డిమాండ్ అందుకే..

ఈరోజు భారత్ అనుభవిస్తున్న ఫలాలకు ఆనాడు పీవీ తీసుకున్న నిర్ణయాలే. సంకీర్ణ ప్రభుత్వాన్ని అయిదేళ్లు విజయవంతంగా నడిపించారు. పీవీకి భారతరత్న ఇవ్వాలన్న కేసీరా డిమాండ్ తో.. తెలంగాణ రాష్ట్ర సాధనలో దేశంలో మోగిపోయిన కేసీఆర్ పేరు ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలుస్తుంది. పైగా.. కాంగ్రెస్ పీవీ మృతి చెందిన సమయంలో తగిన గుర్తింపు ఇవ్వలేదని ఓ వాదన ఉంది. ఈ సమయంలో పీవీని కాంగ్రెస్ విస్మరించింది.. తాము ఆయనకు గౌరవం ఇస్తున్నామనే భావన కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. తద్వారా గత ఎంపీ ఎన్నికల్లో తగ్గిన తెలంగాణ ప్రజాదరణ మళ్లీ తాను పొందే అవకాశం.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం కూడా ఉంది.

కొత్తపార్టీ సన్నాహాలు జరుగుతున్నాయా..

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం ఖాయమనీ.. ‘నయా భారత్’ పేరుతో కొత్త పార్టీ పెట్టేందుకు యోచిస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే.. దీనిని కేసీఆర్ ఈ సోమవారం జరిగిన పార్టీ టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కొట్టి పారేశారు. ప్రస్తుతానికి ఇటువంటి ఉద్దేశాలు లేవని తేల్చేశారు. ఇప్పుడే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని.. కొత్త పార్టీపై జరుగుతున్న ప్రచారాలు నమ్మొద్దని చెప్పారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన సమయం వస్తే అప్పుడు అందరితో చర్చిస్తామని ప్రస్తుతానికి ఈ వదంతులు నమ్మొద్దని పార్టీ నేతలతో అన్నారు.

 

 

author avatar
Muraliak

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!