NewsOrbit
రాజ‌కీయాలు

Ukraine Russia War: సూపర్ పవర్ కంట్రీ అయినాగాని..ఉక్రెయిన్ చేతిలో రష్యా సైనికులు వేలల్లో చనిపోవడానికి కారణం ఇదేనట..!!

Ukraine Russia War: రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పాశ్చాత్య దేశాల కూటమి నాటో లో… జాయిన్ అవ్వడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ రెడీ అవటం … రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి తీవ్ర స్థాయిలో ఆగ్రహం తెప్పించింది. దీంతో గత కొద్ది రోజుల నుండి రష్యా బలగాలు.. ఉక్రెయిన్ ఆక్రమణ లక్ష్యంగా… దాడులకు పాల్పడుతున్నారు. సైనిక పరంగా ఆయుధ సంపత్తి పరంగా ఉక్రెయిన్  కంటే.. రష్యా చాలా బలమైన దేశం.

What's Behind The Russia-Ukraine War Fears -- And What Might Actually  Happen?

అయినా కానీ ఉక్రెయిన్ తో పోరాటం సమయంలో రష్యాకు చెందిన సైనికులు వేలల్లో మృత్యువాత పడటం అంతర్జాతీయ సమాజానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చాలావరకు రష్యాకు చెందిన సైనికులను ఉక్రెయిన్ నేలమట్టం చేస్తూ మృత్యువాత కు గురి చేస్తుంది. పైగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ… తుపాకీ వాడే నైపుణ్యం ఉంటే.. యుద్ధంలోకి రావొచ్చని సామాన్య జనులకు పిలుపునివ్వడంతో… దేశం కోసం పోరాటానికి ఉక్రెయిన్ పౌరులు స్వతహాగా వస్తున్నారు. ఈ క్రమంలో రష్యాకు చెందిన సైనికులనీ నేలమట్టం చేస్తున్నారు.

Russia Ukraine War Live -Russia Ukraine Crisis Live: यूक्रेन के खार्किव में  गोलीबारी में एक भारतीय छात्र की मौत, कीव पर रूसी मिसाइलों ने बरपाया कहर

అయితే ఇక్కడ రష్యా సైనికులు… వేలల్లో మరణించడానికి గల కారణం.. చూస్తే.. ఉక్రెయిన్ పై పోరాడుతున్న రష్యన్ సైనికులు.. కొత్తగా నియమితులైన వారట. 20 నుండి 22 సంవత్సరాల వయసు లోపు ఉన్నవాళ్లే.. ఉక్రెయిన్ పై పోరాడటానికి దిగారట. దీంతో ఈ లేత వయసు సైనికులకు యుద్ధ నైపుణ్యం లేకపోవటంతో.. ఉక్రెయిన్ సైనికుల చేతుల్లో.. మృత్యువాత పడుతున్నారని .. అంతర్జాతీయ స్థాయిలో వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారటంతో.. పాటు మరోపక్క పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ కి… మద్దతుగా రంగంలోకి దిగే పరిస్థితి ఉండటంతో.. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఏ వైపుగా దారితీస్తుందో అని మిగతా దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?