NewsOrbit
రాజ‌కీయాలు

టిఆర్‌ఎస్ దారిలోనే!

హైదరాబాదు, మార్చి 13: కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి, మల్లేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టిఆర్ఎస్‌లో చేరడం ఇక లాంఛనప్రాయమే. ఆమె బుధవారం టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో భేటీ అయ్యారు.

కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీపై సబిత అసంతృప్తితో ఉన్నారు. దానితో టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఆమె మొగ్గు చూపారు. మూడు రోజుల క్రితం ఆమె ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఒవైసి సమక్షంలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌తో సమావేశమయ్యారు. టిఆర్ఎస్‌లో చేరిక విషయంపై చర్చించారు.

దానితో రంగంలోకి దిగిన కాంగ్రెస్ ఆమెను బుజ్జగించేందుకు ప్రయత్నించింది. ఫలితం లేకపోవడంతో అగ్రనాయకత్వం కూడా జోక్యం చేసుకుంది. సోనియా గాంధీ నేరుగా సబితతో మాట్లాడారు. కాస్త మెత్తబడిన సబిత మళ్లీ అసదుద్దీన్ కలిసిన తర్వాత ట్ఆర్ఎస్‌లో చేరేందుకే నిర్ణయించుకున్నారు. బుధవారం సాయంత్రం తన ముగ్గురు కుమారులతో ప్రగతిభవన్‌కు చేరుకుని కెసిఆర్‌తో భేటీ అయ్యారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju

ఇలా చేస్తే త‌ప్పా కూట‌మి స‌క్సెస్ కాదా… ఇదే ఆఖరి అస్త్రం..!

ఏడ్చి సీటు కొట్టేసిన టీడీపీ లీడ‌ర్ విక్ట‌రీ ప‌క్కా… భారీ మెజార్టీ కూడా..?

మంగ‌ళ‌గిరిలో గెలుపు కోసం లోకేష్ చివ‌ర‌కు ఈ ప్ర‌చారం కూడా చేస్తున్నాడే…!

కేసీఆర్ జ‌గ‌న్‌కు హ్యాండ్ ఇచ్చేసిన‌ట్టే.. వైసీపీలో ఏం జ‌రుగుతోంది…?

క‌దిరిలో ‘ టీడీపీ కందికుంట‌ ‘ కు బాల‌య్య ప్ల‌స్.. !

Leave a Comment