KTR fire on BJP: గత కొద్ది కాలం నుండి మంత్రి కేటీఆర్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ మరియు ప్రభుత్వ కార్యక్రమాలలో చాలావరకు కేటీఆర్ బీజేపీని గట్టిగా టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే సమయంలో మీడియాలో కూడా… అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీ గాలి తీసేసే తరహాలో సెటైర్లు వేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ .. ఇండియా ఇంకా పేద దేశమే అంటూ.. బీజేపీ నీ పరోక్షంగా ఉతికారేశారు.
మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…
ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…
"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…
అల్లు వారి కోడలు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి పరిచయాలు అవసరం లేదు. బన్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…
దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…