తప్పులుంటే గుండు చేయించుకుంటా! – కుటుంబరావు

అమరావతి, డిసెంబర్ 28: రాష్ర్ట ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాల్లో తప్పులు ఉన్నట్లు రుజువు చేస్తే తాను గుండు కొట్టించుకుంటానని ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ కుటుంబ రావు అన్నారు. శుక్రవారం ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధాని పర్యటనను అడ్డుకోవాలని ప్రభుత్వం అనుకోవడం లేదని, ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు