NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

నాయనా చంద్రబాబూ .. నలభై ఏళ్ల అనుభవం అని ఇంకొక్కసారి చెప్పుకోకు ! 

దేశ రాజకీయాలలో తనకంటే సీనియర్ నేత లేరని, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ మీడియా ముందు తెగ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఏపీలో ఫోన్ టాపింగ్ విషయంలో ఎలాంటి ఆధారం లేకుండా ప్రధాన మోడీ కి లెటర్ రాయడం తో సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఎంతో అనుభవం ఉండి చంద్రబాబు ఈ రకంగా లెటర్ రాయడం చాలా కామెడీగా ఉంది అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల ఏపీలో ఇద్దరు జడ్జీల మధ్య ఫోన్ లో జరిగిన సంభాషణ ఆడియో టేప్ ఏపీ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

Jagan Reddy govt tapping phones of oppn leaders, activists, says ...టిడిపి పార్టీకి మద్దతు తెలిపే పేరు కలిగినా ఒక సెక్షన్ అఫ్ మీడియా ఈ ఫోన్ ట్యాపింగ్ కథనాన్ని ప్రసారం చేస్తున్నాయి. ఈ విషయం నడుస్తూ ఉండగానే అసలు దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు కూడా సదరు మీడియా వర్గాలు దగ్గర లేని, ఈ వార్తతో చంద్రబాబు ఏకంగా భారత ప్రధానికి లెటర్ రాస్తూ ఏపీ ప్రభుత్వం పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నట్లు, ప్రభుత్వం కక్షగట్టి ప్రభుత్వ వ్యవస్థలపై పెత్తనం చెలాయిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు.

 

ఒక జడ్జి ఫోన్ ట్యాప్ చేయడమే కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే ప్రతి ఒక్కరి ఫోనులు ట్యాప్ చేస్తున్నట్లు మోడీకి చంద్రబాబు రాసిన లెటర్ లో ప్రస్తావించారు. దీంతో ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక ప్రభుత్వంపై చంద్రబాబు మీడియా లో ఉన్న కథనాన్ని ఆధారం చేసుకుని ఫిర్యాదు చేయటం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు. ఇదేనా మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ? ఇంకొక్కసారి చెప్పుకోకు  చంద్రబాబు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు నిలదీస్తున్నారు.

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?