Sonu Sood: చంద్రబాబు తో వర్చువల్ సమావేశంలో పాల్గొన్న సోనూసూద్..!!

Share

Sonu Sood: దేశంలో మహమ్మారి కరోనా తీసుకొచ్చిన కష్టాల విషయంలో ఏ విధంగా పేదలకు సహాయం చేయాలన్న దానిపై చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ ట్రస్టు సభ్యులు దేశంలో ప్రముఖులు పాల్గొనడం జరిగింది. ఈ వర్చువల్ సమావేశంలో నటుడు సోనుసూద్ కూడా పాల్గొన్నారు. కరోనా సహాయ కార్యక్రమాలు అదేరీతిలో తన టీం ఏ రీతిగా పనిచేస్తుంది వంటి విషయాల గురించి చెప్పుకొచ్చారు. అర్ధరాత్రి నిద్రపోతున్న సమయంలో కూడా తన ఫోన్ కాల్ రింగ్ అవుతూనే ఉందని.. ఆ పరిస్థితి ప్రస్తుతం దేశంలో ఉందని అనేక మంది సహాయం కోసం ఎదురుచూస్తున్నారు వారికి అందరికీ ప్రతి ఒక్కరు సహాయం చేయాలని కోరారు.

Chandrababu Naidu Praises Sonu Sood: సోనూసూద్ ను అభినందించిన చంద్రబాబు! |  After Sonu Sood helps Andhra Pradesh farmer, Chandrababu Naidu says will  take care of his daughters

ఈ క్రమంలో తన పరిధిలోకి వచ్చిన ప్రతి సమస్య అని తన టీం చాలా చాకచక్యంగా చేస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. ఇదే తరుణంలో తెలుగు రాష్ట్రాలకు తన పర్సనల్ లైఫ్ కి విడదీయరాని సంబంధం ఉందని చెప్పుకొచ్చారు. శ్రీమతి తెలుగు ప్రాంతానికి చెందిన అమ్మాయి అని హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది అంటే దానిలో చంద్రబాబు విజన్ ఎంతగానో ఉందని సోనూసూద్ పొగడ్తల వర్షం కురిపించారు.

Read More: sonu sood: ఇలాంటి పనులు అభిమానులు ఎవ్వరూ చేయవద్దని సూచించిన సోనూసూద్..!!

ఇదే సమావేశంలో ఇంకా అనేక రీతులుగా చంద్రబాబు పాలన పట్ల పొగుడుతూ తన టీం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో అనేక రీతులుగా సహాయ కార్యక్రమాలు చేస్తోంది అంటూ సోను సూద్ తెలిపారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరు ఈ సమయంలో మానవత్వంతో ఆదుకోవాలని..ప్రస్తుతం చేస్తున్న సహాయ కార్యక్రమాలు ఎంతో బాధ్యతగా చేస్తున్నట్లు .. భావిస్తున్నట్లు సోనుసూద్ చెప్పుకొచ్చారు. ఇటువంటి కష్ట సమయంలో చంద్రబాబుతో కలిసి పనిచేయడం పోరాటానికి దిగటం ఆనందంగా ఉందని తెలిపారు. 


Share

Related posts

ఏపీలో 8 మంది సీనియర్ ఐపీఎస్ ల బదిలీ

somaraju sharma

ఉన్నపళంగా తన సేన మొత్తాన్ని అప్రమత్తం చేసిన చంద్రబాబు..!!

sekhar

కేంద్రానికి అసలు రైతులతో చర్చించడమే ఇష్టం లేదా..? ఏమిటీ ప్లాన్?

siddhu