NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

సెమీ న్యూడ్ ఫోటో ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకున్నావ్…??

బాలల సంరక్షణ చట్టం కింద నమోదైన లైంగిక వేధింపుల కేసుల్లో సామాజిక కార్యకర్త రెహనా ఫాతిమా విషయం దేశంలోనే సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమెపై కేసు నమోదయ్యింది చాలా రోజులు గడిచినప్పటికీ ఎందుకు అరెస్టు చేయడం లేదని కేరళ హైకోర్టు లో వారం రోజుల క్రితం పిటిషన్ దాఖలైంది. అర్థనగ్నంగా రెహనా ఫాతిమా దేహంపై తన పిల్లలతో పెయింటింగ్ వేయించుకుని ఆ వీడియో ని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వివాదం రాజుకుంది. జరిగిన ఈ ఘటనపై ఆమె పై లైంగిక వేధింపుల కేసు తోపాటు బాలల సంరక్షణ చట్టం కింద (పోక్సో) కింద కూడా కేసు నమోదైంది. తాజాగా ఈ కేసు విషయంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో సుప్రీంకోర్టు ఈ పిటిషన్ నూ తోసిపుచ్చింది.

Why is 'Rehana Fathima' trending on Twitter? - Quoraఅంతేకాకుండా సెమీ న్యూడ్ ఫోటో లాంటి వీడియోలు చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసి మనదేశ సంస్కృతి గురించి పిల్లలకు ఎలాంటి భావాన్ని ఏర్పరుచు కోవాలని చూస్తున్నావు అంటూ ప్రశ్నించింది. అంతేకాకుండా ఇలాంటి విషయాలు ఆలోచనకు కూడా అందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఇలాంటి ఆలోచనలు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తాయి అని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సెమీ న్యూడ్ బాడీ పెయింటింగ్ ఫోటో ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకున్న అంటూ సామాజిక కార్యకర్త రెహనా ఫాతిమాని గట్టిగా ప్రశ్నించింది.

 

జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కృష్ణ మురారి ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. పిటిషనర్ తరపున సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకరనారాయణ్ వాదనలు వినిపిస్తూ, చైల్డ్ పోర్నోగ్రఫీ అంటూ ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేయడం ఆశ్చర్యకరమన్నారు. ఓ తల్లి తన పిల్లలను తన అర్ధ నగ్న శరీరంపై చిత్రాలు గీయమని అడిగిందన్నారు. దీనిపై దర్మాసనం మండిపడింది. ‘‘ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి? ఇది కాస్త గాభరాగా ఉంది’’ అని వ్యాఖ్యానించింది. ఆమె ఉద్యమకారిణి కావచ్చు, ఇలాంటివి చేయటం వలన సమాజంలో పిల్లలు తప్పుదోవ పడతారని కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో రెహానా ఫాతిమా తరపున న్యాయవాది శంకరనారాయణన్ మాట్లాడుతూ, పురుషులు అర్ధనగ్నంగా ఉన్నా పట్టించుకోరని, మహిళలు అలా చేస్తే ఇలాంటి వివాదాలు వస్తున్నాయని అన్నారు. మొత్తంగా తన అరెస్టు విషయంలో రెహానా ఫాతిమా వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ని మాత్రం సుప్రీంకోర్టు కొట్టిపారేసింది.

 

 

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!