NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

స్వర్ణ ప్యాలెస్ ఘటనపై టీడీపీ అందుకే మాట్లాడటం లేదా…? 

ఇటీవల ఆదివారం విజయవాడలో కోవిడ్ సెంటర్ కేర్ గా మారి అగ్ని ప్రమాదానికి కారణమైన స్వర్ణ ప్యాలెస్ దుర్ఘటనపై ఏపీ ప్రభుత్వం రెండు వేరు వేరు కమిటీలు వేసింది. ఈ రెండు కమిటీలు 48గంటల్లో ప్రమాదానికి గల కారణాన్ని కి సంబంధించి రెండు నివేదికలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం టైం ఫిక్స్ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దుర్ఘటనలో రమేష్ హాస్పిటల్ యాజమాన్యం హోటల్ స్వర్ణా ప్యాలెస్ ని కొవిడ్ కేర్ సెంటర్ గా మార్చి కరోనా రోగులకు అందులో చికిత్స అందిస్తుంది.

N Chandrababu Naidu serious as CS skips review meeting on Cycloneఅందులో ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదం వలన 10 మంది చనిపోయారు. దీనిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. రమేష్ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా ప్రభుత్వం గుర్తించినట్లు సమాచారం. దీంతో ఆ హాస్పిటల్ యాజమాన్యంపై గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ లో పోలీస్ కేస్ ఫైల్ అయినట్లు టాక్. ఇదిలా ఉండగా ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో నెటిజన్లు పెడుతున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి. అప్పట్లో విశాఖపట్టణం ఎల్జీ పాలిమర్స్ ఘటన విషయంలో…తర్వాత జరిగిన అగ్ని ప్రమాదాలకు ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తూ… టిడిపి విశాఖపట్టణం రాజధానిగా పనికిరాదని చెప్పారు.

 

మరి ఇప్పుడు విజయవాడలో జరిగిన ఈ దుర్ఘటనకు ఎందుకు నోరు మెదపడం లేదని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విశాఖ టీడీపీ లెక్కప్రకారం బెజవాడ పరిసర ప్రాంతాలు కూడా రాజధానిగా పనికిరావు కదా అని లాజికల్ ప్రశ్నలు వేస్తున్నారు. అసలు వైజాగ్ లో ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అని ప్రశ్నించిన చంద్రబాబు, ఈ స్వర్ణ ప్యాలెస్ దుర్ఘటన విషయంలో ఏం చేయబోతున్నారు ? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. LG polymers లెక్కన దీనిని కూడా ఏమి చెయ్యాలో మీరే చెప్పండి. పైగా టిడిపికి కొమ్ముకాసే వర్గానికి చెందిన వాళ్ళు ఆ హోటల్ నడుపుతుంది.

 

అదే రీతిలో… హోటల్ ఆసుపత్రిగా వాడుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చింది, ప్రైవేట్ హాస్పిటల్స్ లో covid19 ప్రమాణాలు చూసింది ఇదే సామాజిక వర్గానికి చెందిన వాళ్లు. మీ పార్టీకి సపోర్ట్ గా ఉండే వర్గం వాళ్ళు తప్పు చేస్తే సైలెంట్ గా ఉంటారా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు టీడీపీ ని కడిగిపారేస్తున్నారు. కనుక ప్రమాదాలు ఎక్కడైనా సహజమే… అవి మానవ తప్పిదాలే ప్రతిదానికి కులం కోణం, రాజకీయ కోణం చూడకండి అంటూ నెటిజన్లు రాజకీయ పార్టీ నేతలకు హితవు పలుకుతున్నారు. ఇదే రీతిలో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చాలా అలర్ట్ గా ఉండాలని విజ్ఞప్తి చేశారు.  

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju