Sri Lanka: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక కి ఆపన్నహస్తం అందించిన తమిళనాడు సీఎం..!!

Share

Sri Lanka: ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా చాలా దేశాలు ఆర్థికంగా దెబ్బతినటం తెలిసిందే. దాదాపు 60 కి పైగా దేశాలలో ఆర్థిక సంక్షోభం నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండు సంవత్సరాలు కరోనా దెబ్బ కి ప్రపంచ దేశాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇప్పుడిప్పుడే కరోనా నుండి తేరుకుంటున్న తరుణంలో.. మరోపక్క.. పలు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రీలంక ఆర్థికంగా అన్ని రకాలుగా సంక్షోభం లోకి వెళ్లి పోవడం తెలిసింది.

ఇప్పటికే ఆ దేశ ప్రధాని రాజీనామా చేసి అజ్ఞాతంలోకి వెళ్ళి పోవడం జరిగింది. మూడు మార్లు ఎమర్జెన్సీ కూడా దేశంలో విధించడం జరిగింది. తినడానికి ఆహారం పెట్రోల్ ఇంకా అన్ని రకాలుగా శ్రీలంక కొరతలో ఉంది. భయంకరంగా అప్పులు చేయడంతో పాటు.. దేశం ఆర్థికంగా వెనుకబడి పోవడంతో సంక్షోభంలో మునిగిపోవడంతో… శ్రీలంక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇదే సమయంలో శ్రీలంక పాలకులు మిగతా ప్రపంచ దేశాల సహాయాన్ని కోరుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు సాయం అందించడానికి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ రెడీ అయ్యారు.

 

ఈ సందర్భంగా చెన్నై పోర్ట్ నుంచి నిత్యావసర సరుకులను షిప్ ద్వారా శ్రీలంకకి పంపించారు. ఆర్థిక సంక్షోభంతో లంక తమిళులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం సాయం అందించడానికి ముందుకు రావడం పట్ల శ్రీలంక సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పటికే భారత ప్రభుత్వం శ్రీలంక ఆదుకునే విషయంలో అనేక రీతులుగా సాయం చేయడం జరిగింది. అయినా కానీ శ్రీలంక పరిస్థితి అధ్వానంగా ఉండటం..తో.. మిగతా ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. మరోపక్క ఆర్థిక సంక్షోభం అధిగమించడానికి శ్రీలంకలో కరెన్సీ నోట్లు భారీగా ముద్రించడానికి అక్కడి పాలకులు రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.


Share

Recent Posts

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్‌..మ‌రో 2 రోజుల్లో బిగ్ అప్డేట్‌!

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్ ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `స‌లార్‌` ఒక‌టి. `కేజీఎఫ్‌` మూవీతో నేష‌న‌ల్ వైడ్‌గా గుర్తింపు…

9 mins ago

దిల్ రాజును ఏకేస్తున్న రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌.. కార‌ణం అదేన‌ట‌!

టాలీవుడ్ బ‌డా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోష‌ల్ మీడియా వేదిక‌గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఓ రేంజ్‌లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…

1 hour ago

సినీ ఇండ‌స్ట్రీనే కాదు.. స‌మాజం మొత్తం అలానే ఉంది: శ్రుతి హాస‌న్

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంత‌రం వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల కొన్నాళ్లు…

3 hours ago

2022లో మీకు ఇష్టమైన టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు ఇవేనా?

టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…

4 hours ago

లాభాల్లో మునిగిన‌ `బింబిసార‌`-`సీతారామం`.. తొలి వారం టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

పోయిన శుక్ర‌వారం భారీ అంచ‌నాల న‌డుమ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టే `బింబిసార‌`. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…

4 hours ago

విమానంలో సిగరెట్‌ వెలిగించి అడ్డంగా బుక్కైపోయిన ప్యాసింజర్.. DGCA సీరియస్!

విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…

5 hours ago