NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Target Etala Rajendar: నాయకులకు ఇన్నోవాలు, లక్షలు..! ఈటల కోటలో గేమ్ మొదలు పెట్టిన టీఆరెస్..!?

target etala rajendar starts

Target Etala Rajendar: ఈటల రాజేందర్ Target Etala Rajendar ను మంత్రిమండలి నుంచి బర్తరఫ్ చేసిన అంశం తెలంగాణ రాజకీయాల్లో ఎంతటి సంచలనం రేపిందో తెలిసిన విషయమే. అయితే.. ఇది ఏకంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ ఈటెల రాజేందర్ గా మారిపోయింది. ఆయనపై ఉన్న ఆరోపణలు పక్కకు వెళ్లిపోయి.. రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తేల్చుకునే వరకూ వెళ్లిపోయింది. ఇంకా ఈటెల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోయినా హుజూరాబాద్ లో రాజకీయం మొదలైపోయింది. ఇందుకు స్థానికంగా ఆపరేషన్ ఆకర్ష్ మొదలైందని తెలుస్తోంది. ఇప్పటివరకూ ఈటెల వెంట ఉన్న నాయకుల్ని టీఈర్ఎస్ వైపే ఉండేందుకు అనేక స్కెచ్ లు రెడీ చేస్తున్నారు.

target etala rajendar starts
target etala rajendar starts

నిజానికి హుజూరాబాద్ లో ఈటలకు మంచి పట్టుంది. ఉద్యమం నుంచి ఆయన ప్రజలను ఆకర్షించారు. ఆయన మంత్రి అయ్యాక కూడా ప్రజలకు దూరం కాలేదు. అంతగా మమేకం కావడంతో ప్రస్తుత పరిణామాలతో ఈటెల వెంటే అని అందరూ అనేంతగా ఆయనకు ఆదరణ ఉంది. సీఎం కేసీఆర్ కు ఈ విషయాలు తెలియనివి కావు. కానీ.. రాజు తలచుకుంటే ఏమైనా జరగొచ్చు..! టీఆర్ఎస్ అధిష్లానం రంగంలోకి దిగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఇంచార్జిలకు నజరానాలు ప్రకటిస్తోంది. సర్పంచ్, ఎంపీటీసీలకు 3-10 లక్షలు, జడ్పీటీసీ, ఎంపీపీలకు 20లక్షల పైగానే ప్యాకేజీలు, ముఖ్య నాయకులకు ఇన్నోవా కార్లు రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు దాదాపు 100 కోట్లు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. మన పార్టీ కూడా ఇలాంటి రాజకీయాలు చేస్తోందా? అంటే స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుకోవడం విశేషం.

Read More: Kcr vs Etela: కేసీఆర్ కు మరోసారి దొరికిన ఈటల..! ఈసారి కుమారుడు నితిన్..!!

మొదటి నుంచీ ఈటెల వెంటే ఉన్న వీణవంక జడ్పీటీసీ దంపతులు తాజా పరిస్థితుల్లోనూ ఈటల వెంటే అని ప్రకటించారు. కానీ.. వారిపై ఓ పాత కేసు బయటకు తీయడంతో మాట మార్చి కేసీఆర్ వెంటే ఉంటమాని ప్రకటించారు. వారి స్వగ్రామంలో వీరిపైనే వ్యతిరేకత వస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో చోటామోటా నాయకులు అందరూ కేసీఆర్ వెంటే అని చెప్పుకుంటున్నా.. ప్రజల్లో ఈటలకు ఉన్న బలాన్ని, నమ్మకాన్ని తిప్పుకోవడం ముఖ్యం. కానీ.. అది సాధ్యమవుతుందా? లేదా అన్నదే ఇప్పుడు ప్రశ్నార్ధకం. మరి హూజూర్ నగర్ లో పరిస్థితులను భుజాన వేసుకున్న మంత్రి గంగుల కమలాకర్ పరిస్థితులను ఎలా మార్చుకుంటారో చూడాల్సి ఉంది..!

 

author avatar
Muraliak

Related posts

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju

ఇలా చేస్తే త‌ప్పా కూట‌మి స‌క్సెస్ కాదా… ఇదే ఆఖరి అస్త్రం..!

ఏడ్చి సీటు కొట్టేసిన టీడీపీ లీడ‌ర్ విక్ట‌రీ ప‌క్కా… భారీ మెజార్టీ కూడా..?

మంగ‌ళ‌గిరిలో గెలుపు కోసం లోకేష్ చివ‌ర‌కు ఈ ప్ర‌చారం కూడా చేస్తున్నాడే…!

కేసీఆర్ జ‌గ‌న్‌కు హ్యాండ్ ఇచ్చేసిన‌ట్టే.. వైసీపీలో ఏం జ‌రుగుతోంది…?

క‌దిరిలో ‘ టీడీపీ కందికుంట‌ ‘ కు బాల‌య్య ప్ల‌స్.. !