NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బాబు ఇలా అయితే ఎలా అని అంటున్న టిడిపి కార్యకర్తలు ..??

దేశంలో కరోనా వైరస్ వచ్చిన నాటి నుండి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్ కే మొన్నటి వరకూ పరిమితమైన సంగతి తెలిసిందే. ఏదో అడపాదడపా మినహా చాలా వరకు హైదరాబాద్ లోనే ఉంటూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. జూమ్ సమావేశాలు నిర్వహిస్తూ వ్యవహరించారు. రాష్ట్రంలో అనేక సంఘటనలు జరిగినా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దాఖలాలు లేవు.

Outlook India Photo Gallery - N. Chandrababu Naiduఇలాంటి తరుణంలో ఇటీవల చాలా రోజుల తర్వాత అమరావతి ప్రాంతానికి చంద్రబాబు రావటంతో… చాలామంది నాయకులు కలవాలని ప్రయత్నించిన గాని..ఎవరినీ కలవకుండా బాబు మళ్ళీ హైదరాబాదు వెళ్లిపోవడం జరిగిందట. అయినా త్వరగా వెళ్లి పోవడానికి కారణం కరోనా అని తేలిందట. దీంతో ఈ మాత్రం దానికి ఆయన ఏపీకి రావడం ఎందుకు అనే ప్రశ్న కార్యకర్తల నుండి వస్తున్నట్లు సమాచారం. కరోనా విషయంలో అంత భయమైతే ఇంటిలోనే ఉండొచ్చు కదా…అని అంటున్నారట. అంత ప్రాణ భయం ఉంటే ఎప్పటిలాగానే జూమ్ మీటింగ్లు నిర్వహించుకుంటూ పోతే బాగుంటుంది కదా. ఈ మాత్రం దానికి.. బాబు అమరావతి రావటం దేనికి అని కార్యకర్తలు తెగ డిస్కషన్లు చేసుకుంటున్నారట.

పోనీ ఆయనకు అంత భయం అయితే నారా లోకేష్ హైదరాబాదులో ఉండి ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు కూడా వేస్తున్నారట. మరోపక్క వైరస్ ఉన్నాగాని జనాల్లో ముఖ్యమంత్రి జగన్ వెళ్ళిపోతున్నారు… ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఇలా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో కూడా టిడిపి ఓడిపోవడం గ్యారంటీ అనే టాక్ క్యాడర్ లో వినపడుతున్నట్లు సమాచారం. విశాఖపట్టణం ఎల్జీ పాలిమర్స్ ఘటన విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం వచ్చినా చంద్రబాబు… అవకాశాన్ని వదులుకున్నారు. మరోపక్క పార్టీ పైకి తీసుకురావాలని ఓకే వర్చువల్ మీటింగుల్లో తెగ స్పీచ్ ఇస్తారు.

అసలు నాయకుడు ప్రజల లేకుంటే… పార్టీకి మైలేజ్ ఎలా వస్తుందని సొంత నేతలే ఇప్పుడు బాబు వ్యవహరిస్తున్న తీరుపై అసహనం చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదిఏమైనా కరోనా విషయంలో చంద్రబాబు ఇంటికి పరిమితం అయి జూమ్ మీటింగ్ లు పెట్టడం వల్ల ఏమి ఉపయోగం ఉండదని, ఇలానే రాబోయే రోజుల్లో వ్యవహరిస్తే ప్రజలు కూడా బాబుని మర్చిపోయే అవకాశం ఉంటుందని పార్టీ నాయకులు అంటున్నట్లు టాక్.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju