టిడిపి కూడా ఈ విధంగా చేస్తే జగన్ పాదయాత్ర చేసేవారా?

Share

అమరావతి: చంద్రబాబు అమరావతి పర్యటనలో వైసిపి కుట్రలు బయటపడతాయన్న భయంతో కాన్వాయ్‌పై వైసిపి గుండాలను రప్పించి దాడులు చేయిస్తారా అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. చంద్రబాబు అమరావతి పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంపై లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ మరీ ఇంత పిరికితనమా అని ప్రశ్నించారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ఇలా చేస్తే జగన్ పాదయాత్ర చేయగలిగేవారా అని లోకేష్ ప్రశ్నిస్తూ చంద్రబాబు కాన్వాయ్‌పై కొందరు చెప్పులు విసురుతున్న క్లిప్పింగ్స్‌ వీడియోను పోస్టు చేశారు.


Share

Related posts

నిరుపేద కుటుంబాలకు జ‌గ‌న్ మరో వరం…. నేడే సంచ‌ల‌న ప‌థ‌కం

sridhar

Pawan Kalyan : పవన్ కల్యాణ్ కి వచ్చిన 6% ఓట్లు ఇతర పార్టీలకి రావాలి అంటే 300 కోట్లు ఖర్చు పెట్టాలి – కృష్ణం రాజు

sekhar

PM Modi : దేశంలో ప్రారంభమైన రెండవ దశ కరోనా వ్యాక్సినేషన్ .. మొదటి డోసు టీకా వేయించుకున్న ప్రధాన మంత్రి మోడి

somaraju sharma

Leave a Comment