NewsOrbit
రాజ‌కీయాలు

రాజధాని రైతులకు మీరిచ్చే గిఫ్ట్ ఇదేనా?

అమరావతి: రాజధాని కోసం భూములను త్యాగం చేసిన రైతులపై హత్యాయత్నం కేసులు పెట్టి జైలులో పెట్టడంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్రంగా మండిపడ్డారు. సీఎం జగన్‌ని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘‘రాజధాని నిర్మాణం కోసం తమ ప్రాణంతో సమానంగా చూసుకునే తమకు తరతరాలుగా వారసత్వంగా సంక్రమించిన భూమిని త్యాగం చేసిన రైతులకు మీరిచ్చే బహుమతి హత్యా యత్నం కేసులు పెట్టి జైలులో పెట్టటమా జగన్ అన్నా’’ అని నాని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఏపి రాజధానిని అమరావతి నుండి తరలించడానికి వీలులేదంటూ గత రెండు వారాలుగా రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆదివారం(డిసెంబర్ 29) వేకువజామున ఇళ్లల్లో సోదాలు జరిపి ఏడుగురు రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు, మల్కాపురం గ్రామానికి చెందిన ఇద్దరిని, వెలగపూడి, నెక్కళ్లు గ్రామానికి చెందిన ఒక్కరు చొప్పున పోలీసులు అదుపులోకి తీసుకుని తెనాలి టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల అదుపులో శివబాబు, నరేష్, సురేంద్ర, శ్రీనివాసరావు, నాగరాజు, లోకనాయక్, వెంకట స్వామి ఉన్నారు.

Related posts

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju

ఇలా చేస్తే త‌ప్పా కూట‌మి స‌క్సెస్ కాదా… ఇదే ఆఖరి అస్త్రం..!

ఏడ్చి సీటు కొట్టేసిన టీడీపీ లీడ‌ర్ విక్ట‌రీ ప‌క్కా… భారీ మెజార్టీ కూడా..?

మంగ‌ళ‌గిరిలో గెలుపు కోసం లోకేష్ చివ‌ర‌కు ఈ ప్ర‌చారం కూడా చేస్తున్నాడే…!

కేసీఆర్ జ‌గ‌న్‌కు హ్యాండ్ ఇచ్చేసిన‌ట్టే.. వైసీపీలో ఏం జ‌రుగుతోంది…?

క‌దిరిలో ‘ టీడీపీ కందికుంట‌ ‘ కు బాల‌య్య ప్ల‌స్.. !

Leave a Comment