NewsOrbit
రాజ‌కీయాలు

మారాల్సిందే ఎవరంటే..

అమరావతి: వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శపై టిడిపి ఎంపి కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు.

ఇకనైనా కేశినేని నాని మారాలంటూ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌కు కేశినేని తీవ్రంగా స్పందించారు. మారాల్సింది క్లీన్ చిట్ ఉన్న తన లాంటి వాళ్లు కాదనీ, సిబిఐ, ఈడి కేసుల్లో చార్జిషీట్‌లు ఉన్న వాళ్లు మారాలని కేశినేని పేర్కొన్నారు.

అవినీతి ఆరోపణలతో జైలు కెళ్లి బెయిల్‌పై బయట తిరుగుతున్న వాళ్లు మారాలి అని కేశినేని సూచించారు.

టిడిపి, వైసిపి నేతల విమర్శలు, ప్రతివిమర్శలు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నాయి. ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలపై వాటిపై అనుకూలంగా, వ్యతిరేకంగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ రిట్విట్ చేస్తున్నారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

Leave a Comment