NewsOrbit
రాజ‌కీయాలు

‘హత్యలు, కబ్జాలతో వచ్చే రాజధాని అవసరం లేదు’

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

అమరావతి: రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుందనే మాటలు ప్రజలు నమ్మరని టిడిపి ఎంపి రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖలో కడప రాజకీయం ప్రారంభమయ్యిందనీ, ఖాళీ స్థలాలను కడప బ్యాచ్ అప్పుడే కబ్జా చేస్తోందని ఆయన విమర్శించారు. హత్యలు, కబ్జాలతో వచ్చే రాజధాని తమకు అవసరం లేదని ఆయన అన్నారు. విశాఖలో దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని ప్రజలు భయపడుతున్నారని రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు. విశాఖ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు.

టిడిపి ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రాజెక్టులను వైసిపి ప్రభుత్వం వెళ్లగొట్టిందని ఆయన ఆరోపించారు. ఎర్రన్నాయుడు కుటుంబం ఎల్లప్పుడూ ప్రజల కోసమే పోరాటం చేస్తోందని అన్నారు. తాము ఉత్తరాంధ్ర అభివృద్ధి కోరుకుంటున్నామని చెప్పారు. రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలన్నారు.

మూడు రాజధానుల అంశం, మండలి రద్దును పార్లమెంట్‌లో అడ్డుకుంటామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. జగన్ తీసుకునే అప్రజాస్వామ్య నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఆయన అన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

YSRCP: వైసీపీ అధినేత, సీఎం జగన్ నేటి బస్సు యాత్ర ఇలా..

sharma somaraju

YSRCP: టీడీపీ, జనసేనకు బిగ్ షాక్ లు.. వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

చిల‌క‌లూరిపేట‌లో ముందే చేతులెత్తేసిన వైసీపీ.. ‘ పుల్లారావు ‘ మెజార్టీ మీదే లెక్క‌లు..!

BSV Newsorbit Politics Desk

YSRCP: అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన సీఎం జగన్

sharma somaraju

BJP: బీజేపీ కీలక సమావేశానికి ఆ సీనియర్ నేతలు డుమ్మా..

sharma somaraju

మంత్రివ‌ర్యా.. సాటి మ‌హిళా నేత‌పై యాంటీ ప్ర‌చారం ఎందుకు… మీ గెలుపుపై న‌మ్మ‌కం లేదా..!

మొత్తంగా టీడీపీ – జ‌న‌సేన – బీజేపీ ఇలా శుభం కార్డు వేసేశాయ్‌…!

Leave a Comment