NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

తాడేపల్లి జగన్ ఆఫీస్ లో బాహుబలి సినిమా !!

దాదాపు పది సంవత్సరాలు అనేక ఆటుపోట్లు ఎదుర్కొని జైలుకెళ్లి రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న వైఎస్ జగన్ 2019 ఎన్నికలలో “బాహుబలి” లాంటి భారీ మెజార్టీ తో ఏపీలో ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది. అటువంటి వైయస్ జగన్ కి ఆది నుండి సొంత పార్టీలో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పక్కలో బల్లెం లాగ తయారయి దెబ్బి పొడుస్తూనే ఉన్నారు. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వైసిపి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ ల మీద ఇంటర్వ్యూలు ఇస్తూ వ్యవహరిస్తున్నారు.

Bahubali 2 Trailer Release Karan Johar Gets Kattappa Sword That ...ఈ విధంగా వ్యవహరిస్తూ ఒకానొక సమయంలో వైసీపీ ప్రజాప్రతినిధులు చాలామంది అవినీతిపరులంటూ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు చేసి పార్టీ నుంచి షోకాజ్ నోటీసులు అందుకోవడం జరిగింది. ఈ రీతిగా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నా రఘురామకృష్ణంరాజు తాజాగా జగన్ ని బాహుబలి తాడేపల్లి జగన్ ఆఫీస్ లో కట్టప్పలు ఉన్నారని జాగ్రత్తలు చెప్పుకొచ్చారు. జగన్ పరిపాలన లో మొదటి నుండి అవినీతిని ఏమాత్రం సహించడు….కానీ ఆయన చుట్టూ ఆయన ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చే కట్టప్పలు ఆయనకు తెలియకుండా అవినీతిని ప్రోత్సహిస్తున్నారని రఘురామకృష్ణంరాజు ఇటీవల మీడియా ముందు షాకింగ్ కామెంట్లు చేశారు.

 

Raghu Rama Krishna Raju responds to YSRCP MPs visit to Delhi, says ...దీంతో ఇలాంటి కట్టప్ప లను జగన్ ముందే గుర్తించకపోతే రాబోయే రోజుల్లో ప్రమాదం జరుగుతుందని జోస్యం చెప్పారు. “బాహుబలి” సినిమాలో బాహుబలి కట్టప్ప ని పొడిచి చంపేశారని అది సినిమా కాబట్టి సరిపోయింది. కానీ మీ చుట్టూ ఉన్న కట్టప్పల ను మాత్రం మీరు ఓ కంట కనిపెట్టకపోతే భారీ దెబ్బ తింటారని సలహా ఇచ్చారు. అంతే కాకుండా రాష్ట్ర ప్రజలు మీ పైన చాలా నమ్మకం పెట్టుకున్నారు. వారి ఆశలు అడియాశలు కాకుండా ఉండాలంటే వారి నమ్మకాన్ని నిలబెట్టాలంటే మీ చుట్టూ ఉన్న వారిని కనిపెట్టి వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.

 

అవినీతి మాత్రమేకాక చెత్త మాటలు జగన్ కి ఈ కట్టప్పలు చెబుతున్నట్లు స్పష్టం చేశారు. మొత్తంమీద తాడేపల్లి జగన్ ఆఫీస్ లో జగన్ ని బాహుబలి గా అభివర్ణిస్తూ ఆయన సలహాదారులను మరియు కొంత మంది నాయకులను రఘురామకృష్ణంరాజు కట్టప్ప లతో పోల్చడం, జగన్ కి జాగ్రత్తలు చెప్పడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju