NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మళ్లీ లాక్ డౌన్ దిశగా ఆ రాష్ట్రం..!!

ఇండియాలో కరోనా వైరస్ మొట్టమొదట బయటపడిన రాష్ట్రం కేరళ. వైరస్ ప్రారంభంలో కేరళలో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు బయటపడటంతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఒక్క కేసు రావటంతో అంతర్జాతీయ విమాన రాకపోకలు అన్నిటిని కేంద్ర ప్రభుత్వం ఆపేయటం జరిగింది. అయితే ఆ తర్వాత మెల్లమెల్లగా దేశంలో అన్ని రాష్ట్రాలలో వైరస్ వ్యాప్తి చెందడంతో లాక్ డౌన్ మన చేసిన సంగతి తెలిసిందే. అయితే తే.గీ కరోనా కట్టడి విషయంలో కేరళ ప్రభుత్వం ప్రారంభంలో అనుసరించిన విధానాలకి అంతర్జాతీయ స్థాయిలో మొదటిలో ప్రశంసలు దక్కాయి.

CAA: Kerala CM Pinarayi Vijayan writes to 11 non-BJP CMs for united stand  against CAA | India News - Times of Indiaకానీ ఇటీవల ఓనం వేడుకలు కేరళ రాష్ట్రాన్ని కొంప ముంచాయి. మేటర్ లోకి వెళ్తే కరోనా వైరస్ కేసుల సంఖ్య కేరళలో విపరీతంగా పెరిగిపోవడంతో… అక్కడ సిపిఎం ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కేరళ ప్రభుత్వం కరోనా కట్టడి విషయంలో చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ, సరి కొత్త చట్టాలు అమలు చేస్తోంది. అయితే ఇటీవల ఓనం పండుగ నేపథ్యంలో కరుణ కేసుల సంఖ్య పెరగడంతో కేరళ సీఎం పినరయి విజయన్ కి టెన్షన్ పట్టుకుందట.

 

దీంతో వెంటనే ఆ రాష్ట్రంలో సెక్షన్ 144,151,149 వంటి చట్టాలను కఠినంగా అమలు అయ్యేలా చూస్తున్నారు. దీంతో కేరళలో ప్రజలు ఎక్కడైనా గుంపు గా ఉంటే పోలీసులు లాఠీలకు పని చెబుతున్నారు. అంతేకాకుండా సభలకు సమావేశాలకు ఎక్కడా కూడా అనుమతులు ఇవ్వడం లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కరోనా కట్టడి విషయంలో కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ప్రజల నుండి విమర్శలు వస్తున్నాయి కానీ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో రాజీపడే ప్రసక్తి లేదని సీఎం అంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం కేరళలో బయటపడుతున్న కేసులు బట్టి రెండో దఫా లాక్ డౌన్ అమలు అయ్యేలా నిర్ణయాలు తీసుకో బోతున్నట్లు టాక్.

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!