NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

దీ స్ట్రాంగ్ లేడీ వారియర్ ఆఫ్ వైసీపీ : విడదల రజినీ – కానీ ఒక మైనస్ పాయింట్  !

2019 ఎన్నికలకు సంవత్సరం ముందు గుంటూరు చిలకలూరిపేట నియోజకవర్గం లో అడుగుపెట్టిన విడుదల రజిని పొలిటికల్ గా ఆమె వేసిన అడుగులు ఏపీ రాజకీయాలలో సంచలనాలు గా మారాయి. చిలకలూరి నియోజకవర్గం మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ని రాజకీయంగా ఎదుర్కొని వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన విడుదల రజిని అతి తక్కువ టైమ్ లోనే పార్టీలో ఫైర్ బ్రాండ్ గా మారింది. క్లిష్టసమయంలో కరోనా కాలంలో నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాల సహాయం చేస్తూ మీడియాలో అందరినీ ఆకర్షించింది.

Rajini Vidadala on Twitter: "Birds Are Revelation of Ourselves ...లాక్ డౌన్ సమయంలో ప్రజలను అలర్ట్ చేసి టెక్నికల్ గా సోషల్ మీడియా ద్వారా వారికి అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు వారి అవసరాలను తీర్చింది. దీంతో పార్టీలో స్ట్రాంగ్ లేడీ వారియర్ ఆఫ్ వైసిపి అనిపించుకునేలా విడుదల రజిని రాణించారు. నియోజకవర్గంలో అంతా తన మార్క్ పాలన ఉండే రీతిలో ఈమె వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం వైసీపీ పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ప్రచారంలో ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్న అభివృద్ధి పనులు ఫోటోలు వీడియోలు పోస్ట్ చేసి…. డిజిటల్ ప్రచారం ఓ రేంజ్ లో ఎక్కడ తగ్గకుండా చేసుకుంటూ పోతున్నారు. ఆమె వ్యవహరిస్తున్న తీరు బట్టి త్వరలోనే మంత్రివర్గంలోకి విడుదల రజిని రావడానికి పావులు కదుపుతున్నట్లు టాక్ పార్టీలో బలంగా వినబడుతోంది.

కానీ నియోజకవర్గంలో కొన్ని చోట్ల పోస్టర్లలో ఫ్లెక్సీలలో సీఎం వైఎస్ జగన్ ఫోటోలు కూడా పక్కనపెట్టి తనకే ప్రాధాన్యం అన్నట్టుగా వ్యవహరించటం ఆమెకి కొద్దిగా కేడర్ లో మైనస్ పాయింట్ అని నియోజకవర్గంలో ఉన్న వైసిపి మద్దతుదారులు అంటున్నారు. సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు విదేశాలనుండి అడుగుపెట్టి డైరెక్ట్ పాలిటిక్స్ లో వచ్చిన విడుదల రజిని వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీకి దిగి గెలిచి ఇప్పుడు ఎక్కడ జోరు తగ్గకుండా వ్యవహరించటం ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారింది.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!