NewsOrbit
రాజ‌కీయాలు

Breaking: పేర్ని నాని ఆదేశాలు .. ఏపీ లో థియేటర్ లకి గుడ్ న్యూస్

Breaking: ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం మూతపడిన థియేటర్ల విషయంలో కనికరం చూపించడం జరిగింది. ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందిన ఎగ్జిబిటర్లు.. డిస్ట్రిబ్యూటర్లు.. మంత్రి పేర్ని నాని(Perni Nani) తో భేటీ కావడం తెలిసిందే. అనంతరం ప్రభుత్వం తాజాగా… సినిమా ఇండస్ట్రీకి సంబంధించి.. పాజిటివ్ గా నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. సరిగ్గా సంక్రాంతి సీజన్ పైగా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండటంతో.. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు మంత్రి పేర్ని నాని తో భేటీ అయిన సమయంలో.. పరిస్థితి మొత్తం వివరించినట్లు టాక్.

Andhra Pradesh: Govt intensifies raids on theatres

సినిమా ఇండస్ట్రీ ఎగ్జిబిటర్లు మరియు డిస్ట్రిబ్యూటర్ల క్షేమం మేరకు మంత్రి పేర్ని నాని ఆదేశాలతో సీజ్ చేసిన.. సినిమా ధియేటర్లనీ రీ ఓపెన్ చేసుకోవడానికి.. ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం జరిగిందట. నిబంధనలతో కట్టిన.. ఆంక్షలతో అన్ని సౌకర్యాలతో.. ఒక నెలలో సినిమా థియేటర్లు ఉండాలని.. ప్రభుత్వం సినిమా థియేటర్ల యాజమాన్యాలకి సూచించినట్లు సమాచారం. ఇటీవల ప్రభుత్వ యంత్రాంగం అధికారులు మరియు పోలీసులు తొమ్మిది జిల్లాల్లో చేపట్టిన తనిఖీలలో 83 సినిమా థియేటర్స్ మూతపడ్డాయి. అయితే ప్రస్తుతం ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం తో.. మూతపడ్డ సినిమా ధియేటర్లు మళ్లీ తెరుచుకొనున్నాయి.

author avatar
P Sekhar

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

YSRCP: వైసీపీ అధినేత, సీఎం జగన్ నేటి బస్సు యాత్ర ఇలా..

sharma somaraju

YSRCP: టీడీపీ, జనసేనకు బిగ్ షాక్ లు.. వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

చిల‌క‌లూరిపేట‌లో ముందే చేతులెత్తేసిన వైసీపీ.. ‘ పుల్లారావు ‘ మెజార్టీ మీదే లెక్క‌లు..!

BSV Newsorbit Politics Desk

YSRCP: అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన సీఎం జగన్

sharma somaraju

BJP: బీజేపీ కీలక సమావేశానికి ఆ సీనియర్ నేతలు డుమ్మా..

sharma somaraju

మంత్రివ‌ర్యా.. సాటి మ‌హిళా నేత‌పై యాంటీ ప్ర‌చారం ఎందుకు… మీ గెలుపుపై న‌మ్మ‌కం లేదా..!

మొత్తంగా టీడీపీ – జ‌న‌సేన – బీజేపీ ఇలా శుభం కార్డు వేసేశాయ్‌…!