NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Nagarjunsagar by election: సాగర్ ఉప ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్..!!

Nagarjunsagar by election: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల పోలింగ్ కి ఓటర్లు భారీ ఎత్తున ఉదయం నుండి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారు. ఈ ఉప ఎన్నిక కోసం మొత్తం 346 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 41 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2,20,300 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు సాధారణ ఓటర్లు ఆ తర్వాత గంటపాటు కరోనా పేషెంట్ లకు ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాటు చేయడం జరిగింది.

TRS candidate Nomula Bhagat casted her vote in Sagar by-election
TRS candidate Nomula Bhagat casted her vote in Sagar by election

ఉదయం నుండి సాగర్ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఓటు వినియోగించుకోవడానికి పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ కుటుంబసమేతంగా ఇబ్రహీంపేట లో ఓ స్కూల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. గత ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ 46.33 శాతం ఓట్లు రాబట్టింది. జరుగుతున్న ఈ ఉప పోరులో టిఆర్ఎస్- కాంగ్రెస్ పార్టీల మధ్య పోటాపోటీ ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుండి జానారెడ్డి పోటీ చేస్తున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఫలితాలు మే 2న రానుంది. 

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!