NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

రేవంత్ త్వరలో కాషాయ కండువా కప్పు కోబోతున్నాడు అంటున్నా టీఆర్ఎస్ మంత్రి..??

తెలంగాణ రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ నేతగా రేవంత్ రెడ్డి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నా గాని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కి వచ్చినా గానీ ఎక్కడా కూడా దూకుడు తగ్గకుండా రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తూ రాణించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలలో కేసీఆర్ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి విమర్శించిన విధంగా మరొక పొలిటిషన్ విమర్శించలేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Revanth Reddy detained, tried to enter farmhouse that he alleges 'KTR built illegally' | The News Minuteఇదిలా ఉండగా ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం జరుగుతున్న క్రమంలో సీఎం కేసీఆర్ పై మంత్రి కేటీఆర్ పై రేవంత్ రెడ్డి గత కొన్ని రోజుల నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కెసిఆర్ పై విధంగా ఏ ఒక్క విషయాన్ని వదలకుండా కథలు సామెతలు చెబుతూ రేవంత్ రెడ్డి ప్రచారం కొనసాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి అనేక సార్లు ఈ విధంగా విమర్శలు చేసిన పెద్దగా స్పందించలేదు కేసీఆర్, కేటీఆర్. కారణం చూస్తే అనవసరంగా రేవంత్ రెడ్డి విమర్శలకు స్పందిస్తే అతని పెద్ద నాయకుడిని చేసినట్లవుతుందని కెసిఆర్ ఆంతర్యం.

 

కానీ దుబ్బాక ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తాజాగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని… ఇక రేపో మాపో కాషాయ కండువ కూడా కప్పుకోవడం గ్యారెంటీ అని కేటీఆర్ జోస్యం చెప్పటంతో ఈ కామెంట్ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా అసలు నా దృష్టిలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ నాయకుడే కాదని కేటీఆర్ కొట్టిపారేశారు. ఇదే క్రమంలో సిద్దిపేటలో బిజెపి నేతల వ్యాఖ్యలపై అదేవిధంగా ప్రధాని మోడీ పై షాకింగ్ కామెంట్లు చేశారు కేటీఆర్. తమ ఓపిక నశిస్తే ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎలాంటివైనా ప్రజలు టిఆర్ఎస్ పార్టీకే పట్టం కడతారని జరగబోయే దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీ తో గెలుస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు.

 

 

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!