NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ కంచుకోట లపై అదిరిపోయే స్కెచ్ వేసిన జగన్..??

2019 సార్వత్రిక ఎన్నికలలో నే దాదాపు టిడిపికి కంచుకోటగా ఉండే నియోజకవర్గాలలో జగన్ తన పార్టీ జెండాను ఎగరవేశారు. చాలా నియోజకవర్గాలలో టిడిపి పార్టీ నాయకులకు తిరుగులేదు అన్న వారిని సైతం గత సార్వత్రిక ఎన్నికలలో మట్టికరిపించారు. పరిస్థితి ఇలా ఉండగా భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్ టిడిపి పార్టీ కి పునాదిగా ఉండే ఓటు బ్యాంకు బీసీలను ఇప్పటికే తన సంక్షేమ పథకాలతో కొద్దికొద్దిగా ఆకర్షిస్తూ వస్తున్నారు. చంద్రబాబు హయాంలో కంటే జగన్ ఏడాది పరిపాలనలోనే చాలా బీసీ సామాజిక వర్గాలకు మేలు జరిగినట్లు ఆ వర్గాల ప్రజలు భావిస్తున్నారట.

Vasupalli Saket and Vasupalli Surya, sons of MLA Ganesh, who joined the YSR  Congress party in the presence of CM YS Jagan. – Tanvi Techsదీంతో తాజాగా బీసీల లో వైసీపీ కి గతంలో కంటే ఆదరణ పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా టిడిపి పార్టీలో కీలకమైన బీసీ కంచుకోట నియోజకవర్గాలపై అదిరిపోయే స్కెచ్ తో జగన్…. సరికొత్త రాజకీయ ఎత్తుగడలు వేయనున్నట్లు సమాచారం. పూర్తి విషయంలోకి వెళితే టీడీపీకి పూర్తిగా బీసీ సామాజిక వర్గాన్ని దూరం చేయడానికి జగన్ అండర్ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసినట్లు టాక్.  ఇప్పటికే సంక్షేమ పథకాలతో బీసీ సామాజిక ప్రజలను తనవైపు తిప్పుకున్న జగన్.. .. టీడీపీ బీసీ కంచుకోట నియోజకవర్గాలలో ఉండే నాయకులను కూడా వైసీపీలో చేర్చుకోవడానికి రెడీ అయ్యారట.

 

దీనిలో భాగంగానే విశాఖ ప్రాంతానికి చెందిన బీసీ ఎమ్మెల్యే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వాసుపల్లి గణేష్ కుమార్ తో ఈ కార్యక్రమానికి జగన్ నాంది పలికినట్లు టాక్ వస్తోంది. ఇప్పటిదాకా వైసీపీ పార్టీలోకి వచ్చిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు అగ్రకులాలకు చెందినవారే కావడం తో చంద్రబాబు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే తాజాగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే పార్టీ నుండి గోడ దూకటంతో చంద్రబాబులో టెన్షన్ మొదలైనట్లు సమాచారం. ఇంకా రాబోయే రోజుల్లో ఇదే జరిగితే పూర్తిగా బీసీలు టీడీపీకి దూరం అవడం గ్యారెంటీ అని మేధావులు అంటున్నారు. 

 

Related posts

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju