కాంగ్రెస్ టికెట్‌కు పెరిగిన పోటీ!

Share

జాలోర్(రాజస్థాన్),జనవరి29: రానున్నలోక్‌సభ ఎన్నికలకు అభ్యర్దుల గురించి నిర్వహించిన అభిప్రాయ సేకరణ కుమ్ములాటలకు దారితీసింది. రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం పార్టీ నేతలు పార్లమెంట్  టిక్కెట్టు ఆశిస్తున్న  అభ్యర్దుల గురించి అభిప్రాయ సేకరణ జరిపారు. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయదలచుకున్న అభ్యర్ధుల అనుచరులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పర దాడులకు పాల్పడ్డారు.

రాజస్థాన్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నిక్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పార్లమెంట్ ఎన్నికలకు పోటీ పెరిగింది.

(ఎఎన్‌ఐ సౌజన్యంతో)

వీడియో కోసం కింద క్లిక్ చేయండి.

video courtesy ANI.


Share

Related posts

జ‌గ‌న్‌కు రాజ‌కీయం నేర్పిస్తున్న బీజేపీ?!

sridhar

టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం… బయటపడే పేర్లన్నీ స్టార్లవే?

arun kanna

‘రెచ్చిపోకండి చంద్రబాబు గారు’!

Mahesh

Leave a Comment