NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

తాడికొండ హాట్ న్యూస్ :  ఉండవల్లి శ్రీదేవి ని జగన్ దగ్గర బ్యాడ్ యాంగిల్ లో చూపిస్తోంది ఎవరు ? 

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పెదకాకాని లో పేకాట క్లబ్ నిర్వహిస్తున్నట్లు ఇటీవల వార్తలు వైరల్ అయ్యాయి. సలివెంద్ర సురేష్ అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని పేకాట క్లబ్ నిర్వహిస్తూ పట్టుబడటంతో అతను ఉండవల్లి శ్రీదేవి అనుచరుడు అంటూ జరిగిన ఘటన ఎలక్ట్రానిక్ మీడియాలో మరియు సోషల్ మీడియాలో కొందరు వైరల్ చేయడం జరిగింది. దీంతో తన పై వచ్చిన వార్తల విషయంలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి…. పేకాట క్లబ్ నేను నిర్వహిస్తున్నాను అని అనటం కుట్ర అని ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఉండవల్లి శ్రీదేవి మీద జగన్ సీరియస్ ? |డాక్టర్ గా పనిచేసిన తనపై ఇలాంటి విష ప్రచారం చేయటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా జరిగిన ఘటన తన నియోజకవర్గంలో జరగలేదని అది ఎక్కడో పెదకాకాని అని చెప్పుకొచ్చారు. నాతో ఫోటో దిగితే అతడు నా అనుచరుడు అయిపోతాడా అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా ఇదంతా రాజకీయ కుట్ర, దీనిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేయబోతున్న అంటూ షాకింగ్ కామెంట్ చేయడం జరిగింది.

 

దీంతో ఇది సొంత పార్టీలో ఉండవల్లి శ్రీదేవికి వ్యతిరేకంగా ఎవరో కుట్ర పన్నినట్లు అందరూ భావిస్తున్నారు. వినబడుతున్న సమాచారం ప్రకారం ఉండవల్లి శ్రీదేవి పేకాట క్లబ్ కుట్ర వెనకాల ఒక ఎంపీ మరియు మరో మహిళ ఎమ్మెల్యే హస్తం ఉన్నట్లు వైసీపీ పార్టీలో టాక్ నడుస్తోంది. కావాలని వాళ్ళు జగన్ దగ్గర ఉండవల్లి శ్రీదేవి ని బ్యాడ్ చేయాలని ఈ రకంగా ఇరికిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  

 

 

Related posts

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju