NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణ లో కీలక మార్పుల కోసం ఉన్నపళంగా రంగంలోకి దిగిన కే‌టి‌ఆర్ ! 

లాక్ డౌన్ కారణంగా పాలనలో జోరు తగ్గిన తెలంగాణ సర్కార్ తాజాగా మళ్లీ వేగవంతం చేయడానికి రెడీ అయ్యింది. మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలో ఎక్కడ కనబడిన దాఖలాలు పర్యటనలు లేవు. ఇలాంటి తరుణంలో కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు భారీ స్థాయిలో రావడంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నఫలంగా రంగంలోకి దిగారు. కరోనా వైరస్ విషయంలో వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ ప్రతిపక్షాలకు దిమ్మతిరిగిపోయే విధంగా కేటిఆర్ చక్రం తిప్పుతున్నారు.

 

Telangana against random testing: KTRచాలావరకు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉదృతంగా వ్యాపించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడంలేదని ప్రతిపక్షాల నుంచి అదేవిధంగా సామాన్య ప్రజల నుండి రావటం మనం అందరం చూశాం. వస్తున్నా విమర్శలకు చెక్ పెడుతూ కేటీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ శాఖలో పలు అభివృద్ధి పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. జిల్లాల వారీగా కేటీఆర్ పర్యటనలు చేస్తూ తనతో పాటు మంత్రులను కూడా కూడా పెట్టుకుని వెళుతూ ప్రజలకు తోడుగా ప్రభుత్వం ఉంది అన్న రీతిలో కేటీఆర్ ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు.

 

అంతేకాకుండా కరోనా విషయంలో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ప్రసంగంలో కరోనా వైరస్ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా స్పీచ్ లు ఇస్తున్నారు. మొత్తానికి పాలనాపరంగా కేటీఆర్ కీలక మార్పులు ప్రజలు గమనించేలా ముందుండి నడిపిస్తున్నారు.

 

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju