NewsOrbit
రాజ‌కీయాలు

YS Jagan: వైయస్ జగన్ ని కాపీ కొడుతున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్..??

YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పదవిని అధిరోహించిన సమయంలో అనుభవం లేదు.. రాష్ట్ర ప్రజలకి అనేక ఇబ్బందులు ఎదురవడం గ్యారెంటీ అని జగన్ ప్రత్యర్థులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. సీన్ కట్ చేస్తే జగన్ ముఖ్యమంత్రి అయి పది నెలలు సాధారణంగా ఉన్న ఆ తర్వాత  మహమ్మారి కరోనా రాకతో మొత్తం వ్యవస్థలు స్తంభించడం తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచం ఎన్నడు ఎదుర్కొని రీతిలో కరోనా రూపంలో శత్రువుని ప్రభుత్వాలు ఎదుర్కొనగా.. ఈ మహమ్మారిని కంట్రోల్ చేయటం పాలకులకు తలనొప్పిగా మారింది. అయితే అనుభవం లేదని అప్పట్లో జగన్ ప్రత్యర్థులు విమర్శించగా.. ఈ కరోనా విషయంలో భారత ప్రభుత్వ పెద్దలు.. దేశవ్యాప్తంగా ఎక్కువగా అమలు చేసిన ఐడియాలు చూస్తే ఏపీలో వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలే అని చెప్పవచ్చు.

UP Gram Panchayat Sahayak Recruitment 2021 | ग्राम पंचायत सहायक

మహమ్మారి తీవ్రత బట్టి రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లు విభజించడం.. ఇంకా వ్యాక్సిన్ విషయంలో జగన్ ఇచ్చిన సూచనలు ప్రధాని తీసుకోవటం ఇలా రకరకాలుగా చాలావరకు ఏపీలో జగన్ అమలు చేసిన నిర్ణయాలు ఢిల్లీలో కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేయడం జరిగింది. ఇక ఇదే తరుణంలో ఏపీలో సంక్షేమ పథకాలు అందిస్తూ పలు రాష్ట్రాలకు కూడా వైయస్ జగన్ ఒక మార్గదర్శిగా కనబడటం జరిగింది. విద్యావ్యవస్థలో జగన్ ఏపీలో తీసుకున్న నిర్ణయాలే ఢిల్లీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రంలో ఏపీ విద్యావిధానాలు సంక్షేమ పథకాలు అందించాలని.. ముఖ్యంగా “నాడు నేడు” వంటి కార్యక్రమాలు ద్వారా ఢిల్లీ స్కూల్స్ లో అనేక మార్పులు చేయాలని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అప్పట్లో ఆలోచన చేసినట్లు వార్తలు రావడం తెలిసిందే.

Read More: AP CM YS Jagan: జగనన్న విద్యా దీవెన రెండో విడత నిధులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్..!!

ఇక ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ విధానాన్ని కూడా కేజ్రీవాల్ ప్రభుత్వం తో పాటు బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా అమలు చేయాలని అనుకున్నట్లు అప్పట్లో జాతీయ స్థాయిలో వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన పరంగా ప్రధాన పాత్ర పోషిస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్థ.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని డిసైడ్ అయినట్లు ఇప్పటికే జీవో కూడా జారీ చేసినట్లు లేటెస్ట్ టాక్ నడుస్తోంది. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలు అనేక కార్యక్రమాలు నేరుగా లబ్ధిదారుల చెంతకు చేరుకోవడం మాత్రమే కాక ప్రజల సమస్యలు.. తక్కువ టైం లో తీరి పోవడం, ఏటువంటి ప్రజా ప్రతినిధి చుట్టూ తిరగకుండా.. ప్రజల సమయం పాడవకుండా గ్రామ సచివాలయ వ్యవస్థ పనిచేస్తుంది. ఇప్పుడిదే వ్యవస్థను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని.. జగన్ పాలనను కాపీ కొట్టే రీతిలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఎపీలో సచివాలయం అనే పేరు కి బదులుగా..యూపీలో “ఉత్తర్ ప్రదేశ్ గ్రామా పంచాయత్” అనే పేరు యోగి పెట్టడానికి డిసైడ్ అయ్యారు. ఈ న్యూస్ ఇప్పుడు నేషనల్ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలో యూపీలో ఎన్నికలు..ఇలాంటి సమయంలో జగన్ ఐడియాలు బీజేపీ ఫాలో అవ్వడం సేన్ సెషన్ గా మారింది.

Related posts

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju