NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

విజయమ్మ రాసిన పుస్తకం పై ఇంటర్నెట్ లో కుట్ర..!!

ఇటీవల వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి 71 వ జయంతి సందర్భంగా వైసీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రచించిన ‘నాలో నాతో వైయస్సార్’ పుస్తకాన్ని ఏపీ సీఎం జగన్ ఆవిష్కరించడం అందరికీ తెలిసిందే. ఒక భర్తగా మరియు తండ్రిగా అదేవిధంగా రాజకీయ నాయకుడిగా చాలా దగ్గర నుండి వైయస్ విజయమ్మ రాజశేఖర్ రెడ్డి ని చూడటంతో ఈ పుస్తకానికి మంచి ఆదరణ బయట మార్కెట్ లో దక్కింది. మొదటిరోజు ఐదువేల ప్రింట్ కాపీలు అమ్ముడుపోయాయి. ఒక రాజకీయ నాయకుడి గురించి వచ్చిన పుస్తకానికి ఈ స్థాయిలో ఆదరణ దక్కించుకోవడం ఇదే ప్రథమమని పబ్లిషర్స్ అంటున్నారు. దీంతో మార్కెట్ లో  ‘నాలో నాతో వైయస్సార్’ పుస్తకానికి మంచి డిమాండ్ పెరిగింది.

 

Nalo YSR…Natho YSR', Vijayamma Pens YSR's Biography | Gulte ...ఇటువంటి తరుణంలో విజయమ్మ రాసిన పుస్తకం పై ఇంటర్నెట్ లో కుట్ర జరిగినట్లు పిడిఎఫ్ రూపంలో తప్పుడు ఫైల్ తో ఒకటి ప్రచారంలోకి వచ్చినట్లు, అమెజాన్ లో ఉన్న పుస్తకానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిడిఎఫ్ ఫైల్ కి ఎటువంటి సంబంధం లేదని టీటీడీ బోర్డు అధ్యక్షుడు వై వి సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. ‘నాలో..నాతో..వైఎస్సార్‌’’ పుస్తకం పేరుతో పీడీఎఫ్‌ ఫైల్‌ను సామాజిక మాధ్యమాల్లో సర్క్యూలేట్‌ చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని, వైఎస్ విజయమ్మ రాసిన పుస్తకానికి, దీనికి సంబంధం లేదని వై వి సుబ్బారెడ్డి తెలిపారు. ఎమెస్కో పబ్లిషర్స్‌ అచ్చువేసిన పుస్తకమే అసలైన పుస్తకమని పేర్కొన్నారు.‘ దురుద్దేశంతో ఈ పీడీఎఫ్‌ఫైల్‌ను సర్క్యులేట్‌ చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేశామని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైయస్సార్ అభిమానులు ఈ అంశాన్ని గమనించాలని వై.వి సుబ్బారెడ్డి తెలిపారు.  

 

అంతేకాకుండా లేనిపోని వార్తలు సృష్టించే విధంగా ఇంటర్నెట్ లో ‘నాలో నాతో వైయస్సార్ పుస్తకం’ నకిలీ పిడిఎఫ్ ఫైల్ వైరల్ అవుతుందని కొంతమంది చెప్పుకొస్తున్నారు. విజయమ్మ రాసిన విధానం పుస్తకంలో ఒకలాగా ఉంటే సోషల్ మీడియాలో మరో రూపం లో పిడిఎఫ్ ఫైల్ వైరల్ అవుతుందని అంటున్నారు. ఏది ఏమైనా వైసిపి మద్దతుదారులు నేరుగా అమెజాన్ ఇండియా సంస్థలో ఉన్న పుస్తకాన్ని కొనుక్కుని మాత్రమే చదవాలని వైసీపీ నేతలు సూచిస్తున్నారు.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju